అదిగో పెను నిశ్శబదం
పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ
తేజమై రూపుదాల్చింది సత్యం
ఆర్తత్రాణ పారాయణ దీక్ష పర్వం
అహో ఆరంభం
అదిగో పెను నిశ్శబదం
పగిలి ముక్కలౌతున్న భీకర దృశ్యం
అలలెగిసిన తడి అలజడి ఆగ్రహ
తేజమై రూపుదాల్చింది సత్యం
ఆర్తత్రాణ పారాయణ దీక్ష పర్వం
అహో ఆరంభం
ఆర్తత్రాణ పారాయణ దీక్ష పర్వం
అహో ఆరంభం
ధీర ధీర ధీర
ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే
వెలుగై ర రావు
ధీర ధీర ధీర
ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే
వెలుగై ర రావు
ఢమ ఢమ ఢమ ఢమ
హృదయ నినాదం
దడలు పుట్టించు
మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి
పాద ఘట్ట నాగా సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకుల తల్తెన్చాక
మానదు లేదా ఈ చైతన్యం
ఢమ ఢమ ఢమ ఢమ
హృదయ నినాదం
దడలు పుట్టించు
మరణ మృదంగం
ధిమి ధిమి ధిమి
పాద ఘట్ట నాగా సాగే
ప్రళయకాల శివ తాండవ నృత్యం
చెడు కొడుకుల తల్తెన్చాక
మానదు లేదా ఈ చైతన్యం
చెడు కొడుకుల తల్తెన్చాక
మానదు లేదా ఈ చైతన్యం
అమ్మమాటిది కన్నా నీకొరకు
జన్మమన్నది ఒంటరి కదా వరకు
ఎదలో బలమే నడిపే తోడుగా
జగమే గెలిచే పదమై సాగరాయా
ధీర ధీర ధీర
ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే
వెలుగై ర రావు
ధీర ధీర ధీర
ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే
వెలుగై ర రావు
ధీర ధీర ధీర
ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే
వెలుగై ర రావు
ధీర ధీర ధీర
ధీర ఓ రణధీరా
రారా రారా తెర తీసే
వెలుగై ర రావు