• Song:  Yedisthe Rarevaru
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Arijit Singh

Whatsapp

మండే మంటే తీరు చల్లార్చదు కన్నీరు అడిగే వారే లేరు ఏమైందని ఓ మారు గుండెల్లో కంగారు వివరంగా విందెవరు చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు ఏడిస్తే రారెవ్వరు తీర్చరుగా బాదేవారు భాధను ఉరి తీస్తారు బ్రతికేయమని అంటారు ఏడిస్తే రారెవ్వరు తీర్చరుగా బాదేవారు భాధను ఉరి తీస్తారు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు ఓదార్పే ఒద్దని బతికేలా ధైర్యం పిడికిలి ఉంటె చాలా తడి కన్నుల ఆవిరై కరిగేలా అన్ని మరి నువ్వే మొయ్యలా మండే మంటే తీరు చల్లార్చదు కన్నీరు అడిగే వారే లేరు ఏమైందని ఓ మారు గుండెల్లో కంగారు వివరంగా విందెవరు చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు ఏడిస్తే రారెవ్వరు తీర్చరుగా బాదేవారు భాధను ఉరి తీస్తారు బ్రతికేయమని అంటారు ఏడిస్తే రారెవ్వరు తీర్చరుగా బాదేవారు భాధను ఉరి తీస్తారు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు ఏడిస్తే రారెవ్వరు
Mande mante theeru Challarchadhu kanneeru Adige vaare leru Emaindhani o maaru Gundello kangaaru Vivaranga vindhevaru Choosthune untaaru Anthe lokam theeru Yedisthe raarevaru Theercharuga bhadhevaru Bhaadhanu uri theestharu Brathikeymani antaru Yedisthe raarevaru Theercharuga bhadhevaru Bhaadhanu uri theestharu Yedisthe raarevaru Yedisthe raarevaru Yedisthe raarevaru Yedisthe raarevaru Odharpe oddhani bathikela Dhairyam pidikili unte chaala Thadi kannula aaviri karigela Anni mari nuvve moyyala Mande mante theeru Challarchadhu kanneeru Adige vaare leru Emaindhani o maaru Gundello kangaaru Vivaranga vindhevaru Choosthune untaaru Anthe lokam theeru Yedisthe raarevaru Theercharuga bhadhevaru Bhaadhanu uri theestharu Brathikeymani antaru Yedisthe raarevaru Theercharuga bhadhevaru Bhaadhanu uri theestharu Yedisthe raarevaru Yedisthe raarevaru Yedisthe raarevaru Yedisthe raarevaru
  • Movie:  Keshava
  • Cast:  Nikhil Siddharth,Ritu Varma
  • Music Director:  Sunny MR
  • Year:  2017
  • Label:  E3 Music