మౌనంగా నీతో నడిచే నీడలా
రావాలా నేను నీతో పాటిలా
నవ్వాలో లేదో కాస్తయినా
చెప్పాలో లేదో నీకే తెలుసునా
కనులకు తెలిసిన కథ ఇదని
పెదవులు అడగవు తెలుపమని
పొదుపుగా దాచిన మాటలని
కావనము మనవి వినాలి అని
తెలుసా నీకు బహుశా
తెలుసా నీకు బహుశా
నా దగ్గరేయ్ ఈ దూరంగా
నీతో నువ్వే
ఇంకొంచెం కొంచెం దూరంగా
నీ తీరమే ఏ పొద్దురా
నీతో నేనే
నీలోనే వాలెయ్ సందెనురా
మనవి వినమని
తెలుపమని మనసుని
తెలుసా నీకు బహుశా
తెలుసా నీకు బహుశా
ఓ ప్రాణం గుప్పెడు గుండె
పాపం తప్పేముందే
నీతో సాగాలని అంతే
మౌనంగా నీతో నడిచే నీడలా
రావాలా నేను నీతో పాటిల
నవ్వాలో లేదో కాస్తయినా
చెప్పాలో లేదో నీకే తెలుసునా
కనులకు తెలిసిన కథ ఇదని
పెదవులు అడగవు తెలుపమని
పొదుపుగా దాచిన మాటలని
కావనము మనవి వినాలి అని