పో పోరాడి
ఆగని దాడి
యుద్ధం కాదే
వైరం నాదే
శరణం మరణం శిథిలం
కాదంది నా గతం
రణమో రుణమో మిగిలెను
నీతో నాదే
పో పోరాడి
ఆగని దాడి
యుద్ధం కాదే
వైరం నాదే
ప్రాణం
ఊపిరినగొద్దంటుందే పంతం
ఐన వదలొద్దంటుందే గతం
పుట్టాక అర్థం తెలిపిందే విధం
వదల విరుచుకు పడుతుంటే
రానా భూమికి సందేశం
ఆ గీత సారాంశం
యుద్ధానికి నీతుంది
ఆయుష్షుకి ఆసుంది
తప్పొప్పులు లేవంటూ
ఆనాడే అన్నదందుకే
వాడు పైవాడు