• Song:  Thanks 2 Zindagi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Rahul Nambiar,Deepu,Shilpa Rao

Whatsapp

హే బడ్డీ చుటేదాం బుజ్జి భూగోళాన్ని గెట్ రెడీ టచ్ చేద్దాం నింగి నక్షత్రాన్ని దోపిడీ చేద్దాం గాల్లోని ఆనందాన్ని చల్ చల్లో చల్ చల్లో లైఫ్ ఏ ఫ్రెండుగా మతి ఉండగా ఫుల్ టూ పండగే పండాగాఆ దిల్సే బోలో థాంక్స్ టూ జిందగీ ఖుల్ కె బోలో థాంక్స్ టూ జిందగీ ఫిర్సే బోలో థాంక్స్ టూ జిందగీ జోర్సె బోలో థాంక్స్ టూ జిందగీ అక్కడో ఎకడో కాదు ఇక్కడే ఎకడో మనసే కోరుకున్న సంతోషల స్వర్గం దాగివున్నది అందుకో అల్లుకో ఎదకే మెత్తగా హతుకో మెరిసే వాన విల్లు హరమెదో మేడలో వాలనున్నది కంటి చూపుల్లో కానేకాదు గుండెల లోతులో కలలేకంటే జీవితం దాన్నే నిజమె చేస్తుంది దిల్సే బోలో థాంక్స్ టూ జిందగీ ఖుల్ కె బోలో థాంక్స్ టూ జిందగీ ఫిర్సే బోలో థాంక్స్ టూ జిందగీ జోర్సె బోలో థాంక్స్ టూ జిందగీ అపుడో ఎపుడో కాదు ఇపుడే ఇపుడే మొత్తము వంద ఏళ్ళు సంబరాలు చేస్తే తప్పు లేదుగా నీదని నాదని తేడా లేదనే లెక్కలో పొందే నవ్వులన్నీ పంచుకుంటే పెద్దవేం వాడిపోదుగా నీది అనే రోజు ఒకటుంటుంది నాడే అనే రోజు ఒకటుంటుంది కలుపుకుంటే రోజులన్నీ మానవేగా దిల్సే బోలో థాంక్స్ టూ జిందగీ ఖుల్ కె బోలో థాంక్స్ టూ జిందగీ ఫిర్సే బోలో థాంక్స్ టూ జిందగీ జోర్సె బోలో థాంక్స్ టూ జిందగీ
Hey buddy chutedam bujji buggolani get ready touch cheddham nigi nakshtarani Dopidi cheddham gaalloni anandaanni chal challo chal challoo Life eh friendu ga Matho undaga full to pandage pandagaaaa Dilse bolo thanks to zinhagi Khul ke bolo thanks to zindagi Firse bolo thankas to Zindagi jorse bolo thanks to zindagi Akado yakado kadu ekade yakado Manase korukunna sonthoshala swargham dagiunnadi anduko alluko yadake metagha hatuko merse vana villu haram Edo medalo vallanunnadi Kanti chupullo kaanekadhu guddala lothulo kalalekante jevitham dani ne nijame chaestundi Dilse bolo thanks to zinhagi Khul ke bolo thanks to zindagi Firse bolo thankas to Zindagi jorse bolo thanks to zindagi Apudo epudo kadu epude epude Motam vanda ellu sambaralu chayste tapu leduga Needhani naadhani thedaa ledhane lekallo Ponde navvulanni panchukunte Pedhavem vaadipodhugaa nedi ane roju okatuntundi nade ane roju okatuntundi kalupukunte rojulanni manavegha Dilse bolo thanks to zinhagi Khul ke bolo thanks to zindagi Firse bolo thankas to Zindagi jorse bolo thanks to zindagi
  • Movie:  Kerintha
  • Cast:  Sri Divya,Sumanth Ashwin
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2015
  • Label:  Aditya Music