• Song:  Sumagandhaala
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Karthik

Whatsapp

తలచినచో జరుగునని కల నిజమై దొరకునని అరెఅరెఅరెరెరె అనుకోలేదు ఎపుడు అరెఅరెఅరెరెరె ఎదురుగా నిలిచెను చెలి తోడు అరెఅరెఅరెరెరె అరుదుగ కలవరం ఇపుడు ఘుమ ఘుమ స్వరముగా పలికేనే నాలో నేడు సుమగంధాల తేలింది గాలంతా వాన విల్లల్లే మారింది నెలంతా మౌన రాగాలు పాడింది మనసంతా నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత సుమగంధాల తేలింది గాలంతా వాన విల్లల్లే మారింది నెలంతా మౌన రాగాలు పాడింది మనసంతా నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత రమ్మని అనలేదు రాలేదనుకోలేదు మనసులో ఇష్టంగా ఉన్ననల కలత పాడనేలేదు కంగారైపోలేదు ప్రేమగ ప్రేమించా లో లోపల ఓర్పుగా వేచిన చోటే తూర్పుగ ఉదయిస్తోంది మార్పు జరిగేలా ఈ లోకం అంత నాకు సాయపడుతోంది సుమగంధాల తేలింది గాలంతా వాన విల్లల్లే మారింది నెలంతా మౌన రాగాలు పాడింది మనసంతా నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత ఆవిరి అయిపోయాయి ఇన్నాళ్ల దూరాలు మాయం అయిపోయాయి సందేహాలు చెరువవుతున్నాయి సంతోష తీరాలు చెలియాతో నేనుంటే అంతే చాలు కారణం ఏమైతేనేం కాలమే కలిసొచ్చింది ప్రేమ నన్ను నమ్మి నా పెదవి పైన తోరణాలు కడుతోంది సుమగంధాల తేలింది గాలంతా వాన విల్లల్లే మారింది నెలంతా మౌన రాగాలు పాడింది మనసంతా నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత సుమగంధాల తేలింది గాలంతా వాన విల్లల్లే మారింది నెలంతా మౌన రాగాలు పాడింది మనసంతా నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత
Talachinacho jarugunani kala nijamai dorakunani Arerererere anukolede yepudu Arerererere yeduruga nilichenu cheli thodu Arerererere arudu ga kalavaram ipudu Ghuma ghuma swaramuga palikene nalo nedu Sumagandhala telindi gaalantha Vaana villalle marinidi nelantha Mouna raagalu paadindi manasantha Nijamuga nijamani nammana nenu ee vintha Sumagandhala telindi gaalantha Vaana villalle marinidi nelantha Mouna raagalu paadindi manasantha Nijamuga nijamani nammana nenu ee vintha Rammani analedu raaledanukoledu Manasulo istanaga unnanala Kalatha padaneledu kangaaraipoledu Prema ga premincha lo lopala Orpuga vechina chote thoorpu ga udayistondi Marpu jarigela ee lokam antha naaku saaya padutondi Sumagandhala telindi gaalantha Vaana villalle marinidi nelantha Mouna raagalu paadindi manasantha Nijamuga nijamani nammana nenu ee vintha Aaviri aipoyayi innalla dooralu Maayam aipoyayi sandehalu Cheruvu avtunnayi santhosha theeralu Cheliya tho nenunte anthe chalu Kaaranam em aithenem kaalame kalisocchindi Prema nannu nammi na pedavi paina thoranalu kadutondi Sumagandhala telindi gaalantha Vaana villalle marinidi nelantha Mouna raagalu paadindi manasantha Nijamuga nijamani nammana nenu ee vintha Sumagandhala telindi gaalantha Vaana villalle marinidi nelantha Mouna raagalu paadindi manasantha Nijamuga nijamani nammana nenu ee vintha
  • Movie:  Kerintha
  • Cast:  Sri Divya,Sumanth Ashwin
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2015
  • Label:  Aditya Music