• Song:  Jagadeka Veera Dheera
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Anjana sowmya

Whatsapp

జగదేక వీర ధీర జాలేస్తుంది ని పైన పనిమాల వెన్కలొస్తే పడిపోతానా నేనైనా చూపిస్తా నేనెవరో చూపిస్తా అవకాశమే కాస్తా వదలనుగా చూపిస్తా చుక్కల్ని చూపిస్తా తిన్నగా నువ్వు మొదలైన రాస్తా చేలో మరిచిపోయేట్టు జాదూ చేస్తా వస్తా నీతో ప్రయాణిస్తా నవ్వులనే నటిస్తా నిన్ను ఎలాగో బరిస్తా చూస్తా నిన్ను ఓ చూపు చూస్తా బోర్ అయ్యేట్టు చేస్తా నన్ను వదిలేట్టు చేస్తా జగదేక వీర ధీర జాలేస్తుంది ని పైన పనిమాల వెన్కలొస్తే పడిపోతానా నేనైనా ఈజీ కానేకాదులే నాతో వేగడం నీకు వల్ల కాదులే నాతో కలిసి ఉండటం ఏమి తెలియనట్టుగా ఏడిపించడం నాకు ఇష్టమే ఇలా నీతో చెలగాడడం ప్రపంచం గుండ్రంగా ఉంటుందని సత్యం నీకు కొంచెం నేర్పేలా పద పద తమాషా చేస్తా వస్తా నీతో ప్రయాణిస్తా నవ్వులనే నటిస్తా నిన్ను ఎలాగో బరిస్తా చూస్తా నిన్ను ఓ చూపు చూస్తా బోర్ అయ్యేట్టు చేస్తా నన్ను వదిలేట్టు చేస్తా తోడై ఎప్పుడు ఆలా నాతో ఉండని నీడ నేను ఒక్కటే అనుకొనే లేనని నీకు ఎలాగా చెప్పను నాలో మాటని నీకై నువ్వే తెలుసుకో నాతో పడలేనని అలాగో ఇలాగొ ఎలాగోలా కాదు ఇలాగె ఇలాగె నేనెప్పుడూ నాలాగే ఉంటా వస్తా నీతో ప్రయాణిస్తా నవ్వులనే నటిస్తా నిన్ను ఎలాగో బరిస్తా చూస్తా నిన్ను ఓ చూపు చూస్తా బోర్ అయ్యేట్టు చేస్తా నన్ను వదిలేట్టు చేస్తా జగదేక వీర ధీర జాలేస్తుంది ని పైన పనిమాల వెన్కలొస్తే పడిపోతానా నేనైనా
Jagadeka veera dheera jaalestundi ni paina Panimala venkalosthe padipothana nenaina Chupistha nenevaro chupistha Avakasame kaastha vadalanu ga Chupistha chukkalni chupistha Thinnaga nuvvu modalaina raastha Chelo marichipoyettu jaadu chesta Vastha neetho prayanistha Navvulne ney testha ninnu elago baristha Chusta ninnu o choopu chusta Bore ayyettu chesta nannu vadilettu chesta Jagadeka veera dheera jaalestundi ni paina Panimala venkalosthe padipothana nenaina Easy kanekadule natho vegadam Neeku valla kadule natho kalisi undatam Emi teliyanattu ga edipinchadam Naku istame ila neetho chelagadadam Prapancham gundram ga untundani satyam Neeku konchem nerpela pada pada tamasha chesta Vastha neetho prayanistha Navvulne ney testha ninnu elago baristha Chusta ninnu o choopu chusta Bore ayyettu chesta nannu vadilettu chesta Thodai eppudu ala naatho undani Needa nenu okkate anukone lenani Neeku elaga cheppanu nalo maatani Neekai nuvve telusuko natho padlenani Alago ilago yelagola kadu Ilage ilage neneppudu nalage unta Vastha neetho prayanistha Navvulne ney testha ninnu elago baristha Chusta ninnu o choopu chusta Bore ayyettu chesta nannu vadilettu chesta Jagadeka veera dheera jaalestundi ni paina Panimala venkalosthe padipothana nenaina
  • Movie:  Kerintha
  • Cast:  Sri Divya,Sumanth Ashwin
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2015
  • Label:  Aditya Music