మాయ బజారు దేవదాసు
చల్తీ క నామ్ జేమ్స్ బొండు
అడవి రాముడు శంకరాభరణం
యడాన్కి భారత్ టైటానిక్కు
కెమెరాని ఏస్త తీతంతా తీస్తా
వాటన్నిటి దుమ్ము దులిపేస్తా
డైరెక్ట్ చేస్తా సినిమాలే తీస్తా
బాక్స్ ఆఫీసుల్ని వాయిస్తా
డైరెక్ట్ చేస్తా సినిమాలే తీస్తా
బాక్స్ ఆఫీసుల్ని వాయిస్తా
మాయ బజారు దేవదాసు
చల్తీ క నామ్ జేమ్స్ బొండు
అడవి రాముడు శంకరాభరణం
యడాన్కి భారత్ టైటానిక్కు
కమలహాసంకి నటనంటే ఏంటో
నేర్పించి మీకే చూపిస్త
రాజనీకాంతు సిగరెట్టు కాల్చే
స్టైల్ అంత నేను మార్చేస్తా
చిరంజీవిని దాయి ధమ్మని
కొత్త కొత్త స్టెప్పులు నే వేయిస్తా
బాలకృష్ణకి తొడగొట్టుటలో ట్రైనింగ్
నేనే ఇచ్చేస్తా
డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో
సైలెంట్ ఫిలిం తీసేత్తా
టాలీవుడ్ ని బాలీవుడ్ కాదు
హాల్లొ వుడ్ని చేసేస్తా
మాయ బజారు దేవదాసు
చల్తీ క నామ్ జేమ్స్ బొండు
అడవి రాముడు శంకరాభరణం
యడాన్కి భారత్ టైటానిక్కు
అప్పల్రాజు అప్పల్రాజు అప్పల్రాజు అప్పల్రాజు
గొప్పల్రాజు గొప్పల్రాజు అప్పల్రాజు
అప్పల్రాజు అప్పల్రాజు అప్పల్రాజు అప్పల్రాజు
గొప్పల్రాజు గొప్పలు చెప్పే అప్పల్రాజు
సెక్సీ భామ ఇలియానాకి
పోకిరినిమించిన హిట్ ఇస్తా
అనుష్కకి అరుంధతిని మించే
బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తా
చార్మింగ్ గర్ల్ ఛార్మి కి
ఛార్జింగ్ ఇచ్చి వదిలేస్తా
ప్రెట్టి గిరులు ప్రియమణిని
బాటమ్ టూ టాప్ లేపేస్తా
మా పక్కింటి అమ్మాయిని పెట్టేసి
రంగీలా ఇంకోలా నే తీస్తా
కథ స్క్రీన్ప్లే దర్శకత్వమంటే ఏంటో
నీకు చూపెడతా
మాయ బజారు దేవదాసు
చల్తీ క నామ్ జేమ్స్ బొండు
అప్పల్రాజు అప్పల్రాజు అప్పల్రాజు అప్పల్రాజు
గొప్పల్రాజు గొప్పల్రాజు అప్పల్రాజు
అప్పల్రాజు అప్పల్రాజు అప్పల్రాజు అప్పల్రాజు
గొప్పల్రాజు గొప్పలు చెప్పే అప్పల్రాజు
Maaya bazaru Devadaasu
Chalti ka naam James bondu
Adavi raamudu shankarabharanam
Yadonki barath titanicu
Camerani yestha theetantha theestha
Vaatanniti dummu dulipesthaa
Direct chestha cinemale theestha
Box officulni vaayistha
Direct chestha cinemale theestha
Box officulni vaayistha
Maaya bazaru Devadaasu
Chalti ka naam James bondu
Adavi raamudu shankarabharanam
Yadonki barath titanicu
Kamalahaasanki natanante ento
Nerpinchi meeke choopistha
Rajanikaanthu cigarettu kaalche
Style antha nenu maarchestha
Chiranjeevini daayi dammani
Kotta kotta steppulu ne veyistha
Baalakrishnaki thodagottutalo
Trainingu nene ichhestha
Dialogue king mohan baabutho
Silent film theesethaa
Tollywood ni Bollywood kaadu
Holly woodni chesesthaa
Maaya bazaru Devadaasu
Chalti ka naam James bondu
Adavi raamudu shankarabharanam
Yadonki barath titanicu
Appalraju appalraju appalraju appalraju
Goppalraju goppalraju appalraju
Appalraju appalraju appalraju appalraju
Goppalraju goppalu cheppe appalraju
Sexy bhaama iliyaanaki
Pokiriniminchina hit isthaa
Anushkaki arundhathini minche
Block buster ichhestha
Charming girl chaarmi ki
Charging ichhi vadilestha
Pretty girlu priyamanini
Bottom to top lepestha
Maa pakkinti ammayini pettesi
Rangeela inkola ne theestha
Katha screenplay darshakathvamante
Ento neeku choopedatha
Maaya bazaru Devadaasu
Chalti ka naam James bondu
Appalraju appalraju appalraju appalraju
Goppalraju goppalraju appalraju
Appalraju appalraju appalraju appalraju
Goppalraju goppalu cheppe appalraju