• Song:  Yelo Yedarilo Vaana
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Dhanunjay,Malavika

Whatsapp

యేలొ యెడారిలొ వాన గాల్లొ గులాబి పూసేన గుబురు మీసం మెలేస్తున్నా గుండె పాపం ఎలా ఉందో బైటికి బైటికి ఆతడు చూపించె ధీమా ఓ ఓ ఓ ఓ లోపల లోతున అంతగ ఉంటుంద నిజమా ఎ చెలియ కనుల మెరుపు తగిలి నిలువు మనసు మెలిక పడితె నిలబడడం ఇక మనుషుల తరమ యెన్నలొ ఎమిటొ యెన్నాల్లీ బడాయితొ ఎంచెస్తాడొ మనోడు మారారొయ్ వీరులు మారారొయ్ మహర్షులె మారేన ఈ మగాడు యేలొ యెడారిలొ వాన గాల్లొ గులాబి పూసేన గుబురు మీసం మెలేస్తున్నా గుండె పాపం ఎలా ఉందో సైగతొ సైన్యం నడిపించె వాడిపై సిగ్గొచి వాలెనో లమ్మొ బల్లెం పాకుతొ పువ్వుల బణాలపై గెలిచెదెట్టాగొ ఎమొ సవాలే అయ్యొ అయ్యొ ఇదేం సవారీ హొయ్యరే అయొమయం కదా దారి వలపు మలుపు తిరిగినపుడ్దు సొగసు మడుగు ఎదురు పడితె కదలడం ఇక రధముల తరమ యెన్నలొ ఎమిటొ యెన్నాల్లీ బడాయితొ ఎంచెస్తాడొ మనోడు మారారొయ్ వీరులు మారారొయ్ మహర్షులె మారేన ఈ మగాడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yelo yedarilo vaana Gaalo gulabi poosena Guburu meesam melesthuna Gunde paapam ela undho Baitikki baitikki Aathadu choopinche dheema Lopala lothuna Anthaga untundha nijama Ye cheliya kanula merupu thagili Niluvu manasu melikapadithe Nilabadamika manushula tharama Yennaalo emito yennalli badayitho Em chesthaado manodu maraare veerule Maaraare maharshule maarena ee magadu Hey nanana nana na Yelo yedarilo vaana Gaalo gulabi poosena Guburu meesam melesthuna Gunde paapam ela undo Saigatho sainyam nadipinche vaadipai Siggochhivaleno lammo Ballem baakutho puvvula baanalapai Gelichedettago emo Savaale Ayyo ayyo idhem savari Hoyare ayyomayam kada dhari Valapu malupu thiriginapudu Sogasu madugu yedurupadithe Kadaladamika rathamula tharama Yennaalo emito yennalli badayitho Em chesthaado manodu maraare veerule Maaraare maharshule maarena ee magadu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Katamarayudu
  • Cast:  Pawan Kalyan,Shruthi Hassan,Shruti Haasan
  • Music Director:  Anup Rubens
  • Year:  2017
  • Label:  Aditya Music