• Song:  Mira Mira Meesam
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

రాయుడో నాయకుడై నడిపించేవాడు సేవకుడై నడుమొంచేవాడు అందరి కోసం అడుగేసాడు రాయుడో హె మిర మిరా మీసం హె మిర మిరా మీసం హె మిర మిరా మీసం మెలితిప్పుతాడూ జనం కోసం డన డన డంటడడం డన డన డంటడడం డన డన డం కర కరా కండల రోషం కర కరా కండల రోషం పోటెత్తుతాదీ జనం కోసం డన డన డంటడడం డన డన డం మండె ఆవెశం వీడుండే నివాసం వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగ రగిలెలా ఆ సూరీడల్లే సూరీడల్లే వచ్చాడూ మన అందరి కాటమరాయుడూ పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు మిర మిరా మీసం మెలి తిప్పుతాడూ జనం కోసం రాయుడో ఒకడే వీడు రక రకములవాడూ యే రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు రెప రెపలాడే జండాలా పొగరున్నోడు తలవంచక మిన్నంచుల పైనే ఉంటాడు చిగురు వగరు తగిన పొగరు కలగలసిన ఖడ్గం వీడై సూరీడల్లే వచ్చాడూ మన అందరి కాటమరాయుడూ అమ్మతోడు మా చెడ్డ మంచోడు కాటమ రాయుడు అసలు సిసలు చురుకు సరుకు అణువణువున సెగ రగిలెలా ఆ సూరీడల్లే సూరీడల్లే వచ్చాడూ మన అందరి కాటమరాయుడూ పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు డన డన డన డన డానాన డననననా డన డన డన డన డానాన డననననా రాయుడో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rayudoo Nayakudai nadipinchevadu Sevakudai nadumonchevadu Andharikosam adugesaadu Rayudoo rayudoo Ye mirra mirra meesam Mirra mirra meesam Meli thipputhaadu janam kosam Dana danadan danadan Kara kara kandala rosham Pothethuthaadi janam kosam Dana dana dan dana dan Mande aavesham veedunde nivasam Veedo nelabaaru nadiche Nindaina aakasam Aasalu sisalu churuku saruku Anuvanuvuna sega regilela Sooreedalle Hey sooreedalle vacchadu Mana andhari katamarayudu Panche kattina manchi thanam Niluvetthu katamarayudu Mira mira meesam Mira mira meesam Meli thipputhaadu janam kosam Rayudoo Okade veedu raka rakamula vaadu Ye rangu kallaku aa rangai untadu Reparepalaade jendaala pogarunnodu Thalavanchaka minnanchula painey untaadu Chiguru vagaru thagina pogaru Kalagalasina khadgam veedai Hey sooreedalle vacchadu Mana andhari katamarayudu Amma thodu maa chedda Manchodu katamarayudu Asalu sisalu churuku saruku Anuvanuvuna sega regilela Sooreedalle Hey sooreedalle vacchadu Mana andhari katamarayudu Panche kattina manchi thanam Niluvetthu katamarayudu Rayudoo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Katamarayudu
  • Cast:  Pawan Kalyan,Shruthi Hassan,Shruti Haasan
  • Music Director:  Anup Rubens
  • Year:  2017
  • Label:  Aditya Music