• Song:  Laage Laage
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Nakash Aziz

Whatsapp

లాగే మనసు లాగే నీ వైపే నను లాగే ఊగే మనసు ఊగే నీ కోసం తనువూగే నీ నవ్వులోనా ఉందే ఓ మైకం నీ మాటలోనా ఉందే ఓ రాగం నీ నడకలోనా ఉందే ఓ తాళం చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే నీ కళ్ళలోనా ఉందే ఓ కావ్యం నీ నడుములోనా ఉందే ఓ నాట్యం నీ చుట్టు ఉందే నా ప్రపంచం జంతర మంతర జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే ఓ లాగే లాగే లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీ వైపే లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే లాగే మనసు లాగే నీ వైపే నను లాగే ఊగే ఏ మాత్రం కుదురే ఉండదు ప్రేమాతురాణం కాబట్టే ఐపోతున్నా గాల్లో విమానం ఏది మధ్యాహ్నం ఏది సాయంత్రం తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగం ఓ పిల్లా ఓ పిల్లా అరే కాటమరాయుడి గుండెను అట్టా కాటా వేసి పట్టుకు పోయావే ఓ లాగే లాగే ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీ వైపే లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే మపసా నిసరీసరి గరిరి గరిరిని గసగానిదాపమగగమ పపనిస రిసమగ మపనిసరిసమగ గరిసరిస గరిసరిస గరిసరిస హే ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి మనసంత ఆడేసావే రంగేలి హోలి చేతికందొచ్చి చేపమందిచ్చి వయస్సుకేమో నేర్పినావే కోతికొమ్మచ్చి చిన్నారీ పొన్నారీ ఆహా ఇప్పటికిప్పుడు ఏంచేసావే ఎక్కేసానే ఏనుగు అంబారీ ఓ లాగే లాగే ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే నీ వైపే లాగే లాగే లాగే ప్రాణం లాగే నీ వైపే లాగే లాగే లాగే నన్ను లాగే నీ వైపే లాగె మనసు లాగె నీ వైపె నను లాగె
Laage manasu laage Neevaipe nannu laage Uggey manasu uggey Neekosam thanuvuge Ni navvulona undhe o maikam Ni matalona undhe o raagam Ni nadakalona undhe o thalam Chakkera kalipina pedhavvulathoti Ukkiri bikiri chesthunavve Nee kallalona undhe o kavyam Nee nadumulona undhe o natyam Nee chuttu undhe na prapancham Jantara manthara jaadoo chesi Manthara medho vesi Laage laage o laage laage Laage laage laage Manase neevaipe laage laage laage Pranam neevaipe laage laage laage Nannu lagey nee vaipe Laage manasu laage Neevaipe nannu laage Ye mathram kudhure undadhu prema thuranam Kabatte aipothunna gallo vimanam Yedhi madhyanam edhi sayantram Thelanantha matthugundhi Kotha udhyogam O pilla o pilla Are katamarayudi gundeni Atta kaata vesi pattukupoyave O laage laage O laage laage laage Manase nee vaipe laage laage laage Pranam nee vaipe Laage laage lage nanu laage nee vaipe Hey edocchina seethakokai Naa meedha vaali Manasantha aadesave Rangeli holi Chethikandhochi chepamandhichi Vayasukemo nerpinave Kothi kommacchi Chinnari ponnari Aha ippatikippudu yem chesave Ekkesanu yenugu ambaari O laage laage O laage laage laage Manase nee vaipe laage laage laage Pranam nee vaipe Laage laage lage nanu laage nee vaipe Laage manasu laage Neevaipe nannu laage Uggey manasu uggey Neekosam thanuvuge
  • Movie:  Katamarayudu
  • Cast:  Pawan Kalyan,Shruthi Hassan,Shruti Haasan
  • Music Director:  Anup Rubens
  • Year:  2017
  • Label:  Aditya Music