• Song:  Jivvu Jivvu
  • Lyricist:  Varikuppala Yadagiri
  • Singers:  Dhanunjay

Whatsapp

రాజులైనా బంటులైనా ఆ ఆ కూలిలైనా వ్యాపారులైనా ఓ ఓ సీకటైతే సుక్కోసం ఆ ఆ జివ్వు జివ్వూ ఆగునా ఆగదు ఆగదు రాజులైనా బంటులైన సుక్కాకోసం నాయన జివ్వు జివ్వూ ఆగునా జివ్వు జివ్వు ఆగునా యెవ్వడైనా యాడ ఉన్నా సీకటైతే నాయన జివ్వు జివ్వు ఆగునా జివ్వు జివ్వు ఆగునా కల్లైనా సారైనా జివ్వు జివ్వు ఆగునా అరె ఇంగిలీసూ మందైనా జివ్వు జివ్వూ ఆగునా అరె కల్తీ సరుకె ఐనా జివ్వు జివ్వూ ఆగునా ఏదైనా ఏమైనా జివ్వు జివ్వు ఆగునా తాగకుంటే జివ్వు జివ్వూ లోనా తాగితేనే తందాననా రంగు రంగు ఓయ్ రంగు రంగు ఓయ్ రంగు రంగూల మందెయ్ రా ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా రంగు రంగూల మందెయ్ రా ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా రంగు రంగు ఓయ్ రంగు రంగు ఓయ్ రంగు రంగూల మందెయ్ రా ఓరబ్బా మత్తెక్కి సిందెయ్ రా రంగు రంగూల మందెయ్ రా ఓరబ్బా వెయ్యేనుగుల బలమొస్తదిరా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Raajulaina bantulaina aah Koolilaina yaapaarulaina ooh Seekatait sukkakosam ah ah Jivvu jivvu aagunaa Aagadu aagadu Raajulaina bantulaina Sukkaakosam naayna Jivvu jivvu aaguna Jivvu jivvu aaguna Yevvadaina yaada unna Seekataite naayana Jivvu jivvu aaguna Jivvu jivvu aaguna Kallainaa saaraina jivvu jivvu aaguna Arre Engilsh mandhaina jivvu jivvu aaguna Arre kalthee sarukaina jivvu jivvu aaguna Edainaa emainaa jivvu jivvu aaguna Thaagakunte jivvu jivvu lonaa Taagithene tandaananaa Rangu rangu o rangu rangu oye Rangu rangula mandheyra Orabbaa matthekki sindeyra Rangu rangula mandheyra Orabbaa matthekki sindeyra Rangu rangu oye rangu rangu oye Rangu rangula mandheyara Orabbaa matthekki sindeyara Rangu rangula mandheyara Orabbaa veyyengula balamostadira

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Katamarayudu
  • Cast:  Pawan Kalyan,Shruthi Hassan,Shruti Haasan
  • Music Director:  Anup Rubens
  • Year:  2017
  • Label:  Aditya Music