• Song:  Emo Emo
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Armaan Malik,Shreya Ghoshal

Whatsapp

ఓ ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముల్లతీగమీద మల్లే పూసేసిందేంటో ఏమో ఏమో ఏంటో మొత్తం దారి మారిందేంటో నల్లరాతి గుండెమీద సీతాకోకేంటో చిరచిరలాడే కంట్లో చక్కెరదారేంటో చినుకులు చూడని ఇంట్లొ తేనెల వానేంటో ప్రతిదానికింక కారణంగ నిన్ను చూపుతుంది ఈ లోకం నీకయ్యిందేంటో నే చేసిందేంటో ఏమో ఏంటో నే చెప్పిందేంటో నా తప్పసలేంటో ఏమో ఏంటో ఓ ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో ముల్లతీగమీద మల్లే పూసేసిందేంటో మండేటీ సూర్యుడ్నైనా చల్లార్చే చందామామై నువ్వొచ్చావా నాకోసం ఈ అదృష్టం ఏంటో గర్జించే మేఘాన్నైనా కరిగించే చల్లాగాలై నువు కలిసావా ఈ నిమిషం నా అదృష్టం ఏంటో పేలే శభ్దాలెన్నైనా ఏం చెయ్లేదే ఇన్నాల్లూ ఇవ్వాలిని శబ్దంలో హాయిగా వచ్చే వణుకేంటో నాలో ఉండే పడుచుదనం నీలో ఉండే పదునుగుణం ఒకటైపోతే మనపయనం అటుకో ఇటుకో ఎటుకో ఏంటో ఓ ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో నాకే ఏంటో ముల్లతీగమీద మల్లే పూసేసిందేంటో ఓ ఏమో ఏమో ఏంటో ఏమయ్యిందో ఏమో ఏంటో నల్లరాతి గుండె మీద సీతకోకేంటో శత్రువులా గుండెల్లోనా నిద్రిస్తూ ఉండే నాకే నిను చూస్తే నిద్దుర పాడై ఈ గుండే గుబులేంటో కత్తుల్లో కదిలే నువ్వే మెత్తంగా మునిగావంటే చంటోడైనా చెబుతాడే దానర్ధం ఏంటో అందర్లోనా హుందాగా నిన్నా మొన్నా ఉన్నాగా ఈపై ఎట్లాగుంటానో ఆపై జరిగే కథలేంటో అక్కడతోనే గడపకురో కంచే పట్టూ పరికిణితో నీకై వచ్చి నిలిచుంటే అరెరే అరెరే
Oh emo emo ento emaindho emo ento Mulla theega meeda malle poosesindento Oh emo emo ento mottam dari maarindento Nalla raati gunde meeda seetakokento Chirachiralaade kantlo chakkeradaarento Chinukulu choodani intlo thenela vaanento Prathidaanikinka karananga Ninnu chuputundi ee lokam Neekayindento nee chesindento emo ento Ne cheppindento naa tappasalento emo ento Oh emo emo ento emaindho emo ento Mullateega meeda malle poosesindento Mandeti sooryudnaina challaarche chandamamayi Nuvvochchava naakosam ee adrushtam ento Gharjhinche meghanaina kariginche challaagaalai Nuvvu kalisaavaa ee nimisham naa adrushtam ento Peley shabhdaalennaina em cheyalede innallu Ivvali nishabdhamlo haayiga vacche vanukento Naalo unde paduchudanam neelo unde padunugunam Okataipothe manapayanam atuko ituko etuko ento Oh emo emo ento emaindho naake ento Mulla theega meeda malle poosesindento Oh emo emo ento mottam dari maarindento Nalla raati gunde meeda seetakokento Satruvula gundelona nidristu unde naake Ninu choosthe niddura paadai ee gunde gubulento Kathullo kadile nuvve methanga munigavante Chantodainaa chebutade arre danardham ento Andarilona hundaga ninna monna unnaga Eepai etlaguntano aapai jarige kathalento Akkadathone gadapakuro kanche pattu parikinito Neekai ochhe nilichunte arrere telusa aalusa ento
  • Movie:  Katamarayudu
  • Cast:  Pawan Kalyan,Shruthi Hassan,Shruti Haasan
  • Music Director:  Anup Rubens
  • Year:  2017
  • Label:  Aditya Music