• Song:  Premey
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Ranjith,Geetha Madhuri,MLR Karthikeyan,Sravana Bhargavi,Deepu

Whatsapp

మస్త్ మస్త్ పోరగాడే ఇష్క్ ప్యార్ అంటే ఏంటో నాకు నేర్పినాడే ప్రేమలో మత్తుంది ఆ మత్తె గమ్మత్తుగుంది ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే గణ గణ గుండెల్లో ప్రేమ గంటె మోగిందే గణ గణ గుండెల్లో ప్రేమ గంటె మోగిందే ధన ధన భాజాల పెళ్లి గంటె మోగిందే ధన ధన భాజాల పెళ్లి గంటె మోగిందే ప్రేమ పెళ్లి మా ఏదైనా నువ్వు చేసిందే పిల్ల పిల్ల నీ హుంగామ నాకు నచ్చిందే వారు వీరు ఏకం అయ్యే లగ్గం రాణే వచ్చిందే ఇల్లు పీకి పందిళ్ళేసే ఆనందాలే తెచ్చిందే ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే నిన్నెలా చూస్తూ చూస్తూ దూరం నుండే మాటాడనటా ముందుకే ఉన్నాయంటే ఆలస్యాలే చేస్తావేంటంటా అమ్మమ్మ హ హ హ మూడు ముల్లె వేసేస్తా ముచ్చటంత తీరుస్తా శీను గాడంటే ఏంటో సినిమా చూపిస్త ఎదో చూపిస్తాడట నిన్ను లేపేస్తాడంట యిడి యవ్వారమే యమా యమా తెగ గుండంటా హే వాడిది టైపు అంట వాడి జోలికేళ్ళాడ్డంతా వాడికెంత దూరం ఉంటె అంత నీకె మంచిదంట ఇక్కడింకా కాసేపుండితే మైండ్ ఎహ్ మటాష్ ఐపొద్దంటా ప్రేమే పోఇనాదిలే ఆ ప్రేమే పొయినాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే ఎవరేమన్నా కూడా నాకోసమే పుట్టావ్ అనుకుంట ఎక్కడెక్కడున్న నీడై నీతో నేను వచ్చేస్తూ ఉంటా హ హ హ హ్ హ హ హ తప్పు లేనే లేదంట హక్కు నీకీ ఉందంట నచ్చినోడే నువ్వంట అందుకుంటా నీ జంట పిల్లకేమో పింగణం మామ మియా భోషాణం రాజా రాజన్నా ముద్దుల కూతురి కోరిక నేనే తీరుస్తాలే పక్కనే నువ్వుంటే ప్రేమకింకా పెల్లేనంట అల్లుడే రెడీ అంటే తెలంగాణ తేప్పించేస్తా మంచిగున్న బావని వీడు మెంటల్ గాన్ని చేసాడంట ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే ఆ ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే ప్రేమే పోయినాదిలే ఆ ప్రేమే పోయినాదే ప్రేమే పుట్టిందిలే ఈ ప్రేమే పుట్టిందే
Masth masth poragade Ishq pyar ante ento naku nerpinade Premalo matthundi aa matthe gammatthugundiiii Premey poinadile aa premey poinadeee Premey puttindile ee premey puttindeee Gana gana gundello prema gante mogindeee Gana gana gundello prema gante mogindeee Dhana dhana bhajala pelli gante mogindeee Dhana dhana bhajala pelli gante mogindeee Prema pelli ma edaina nuvvu chesinde Pilla pilla nee hungama naku nacchinde Varu veeru ekam ayye laggam rane vacchinde Illu peeki pandillese anandale tecchinde Premey poinadile aa premey poinadeee Premey puttindile ee premey puttindeee Ninnela chusthu chusthu duram nunde matadanata Munduke unnayanta alasyale chesthaventanta Ammamma ha ha ha Mudu mulle vesesta midakantha teerustha Seenu gadante ento cinema chupistha Edo chupisthadanta ninnu lepesthadanta Iidi yavvarame yama yama tega gundanta Hey vadidi type anta vadi jolukelladdanta Vadikentha duram unte antha nike manchidanta Ikkadinka kasepundte maind eh matash aipoddanta Premey poinadile aa premey poinadeee Premey puttindile ee premey puttindeee Evaremanna kuda nakosame puttav anukunta Ekkadekkadunna needai nitho nenu vacchestananta Ha ha ha h ha ha ha Tappu lene ledanta hakku nikey undanta Penchinode needanta andukunta nee janta Pillakemo pinganam mama miya bhoshanam Raja rajula muddula kutiri korika nene tirusthale Pakkane nuvvunte prema kikku perigenanta Allude ready ante telangane teppinchestha Manchigunna bavani veedu mental ganni chesadanta Premey poinadile aa premey poinadeee Premey puttindile ee premey puttindeee Premey poinadile aa premey poinadeee Premey puttindile ee premey puttindeee Premey poinadile aa premey poinadeee Premey puttindile ee premey puttindeee
  • Movie:  Kandireega
  • Cast:  Hansika,Ram Pothineni
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music