• Song:  Naakodithey
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Ranjith,MLR Karthikeyan,Naveen,Aalap Raju

Whatsapp

హే అడ్డూస్తే ఈడ్చి కొట్టు ఏడ పేడ చాచి కొట్టు అబ్బబ్బ అదెయ్ దెబ్బ మల్లి మల్లి కొట్టు కొట్టు అటు ఇటో ఏటో ఏటో ఏదోకటి పగలగొట్టు మతి గీతి ఎగరగొట్టు ఇక ఎక్కి ఎగిరి కొట్టు అట్ట కొట్టు ఇట్టా కొట్టు ఎముకలన్నీ ఇరగకొట్టు నాక్కొంచెం తిమ్మిరే నెకొడితే దద్దరే నెలరోజులు నిద్దరే ధడేల్ అనాలే రారారే నాకసలే టెంపరే లేపేస్తా బంపర్ ఎహ్ నేనొస్తే సెంటరే ధమాల్ ధమాల్ ఎహ్ రారారే ఎహ్ కొట్టు కొట్టు నెల నచ్చి ఈలే కొట్టేలా నచ్చి కొట్టు కొట్టు ధమ్మే చూసి దండలెట్టేలా జరా ఉల్టా పల్టా చేసేసి ఓహ్ నన్ను నట్టు లాగేసి గల్లీ గల్లీ చేసేయరా గలాటా ఆడరా మా శ్రీను గడు కైకేయి వీడికేమో కొంచం క్రాకెహ్ వాడొచ్చాడంటే షాక్ ఎహ్ ఏహేయ్ కింద మీద షేక్ ఎహ్ నాక్కొంచెం తిమ్మిరే నెకొడితే దద్దరే నెలరోజులు నిద్దరే ధడేల్ అనలే రారారే హే అడ్డూస్తే ఈడ్చి కొట్టు ఏడ పేడ చాచి కొట్టు అబ్బబ్బ అదెయ్ దెబ్బ మల్లి మల్లి కొట్టు కొట్టు అట్ట కొట్టు ఇట్టా కొట్టు ఎముకలన్నీ ఇరగకొట్టు ఇదిగో ఇదిగో ఇది నా సిలికా కెలికారంటే తాటేయ్ తీసేసి కిలోలేక్క అమ్మేస్తాడే ఐన మనకేం పర్లేదంటూ వెనకే పడితే బాబోయ్ ఐ బాబోయ్ అమీ తుమీ తేల్చేస్తాడే కుర్రాడెవడైన నిన్నే చూడాలే మ్యాటర్ తెలిసాక చెల్లెళ్ళగా ఫీలవ్వలే లవ్వు గివ్వంటూ లైనేస్తుండాలే నన్నే చూసాక అట్నుంచటే లగెత్తలే హే కొట్టు కొట్టు చితక్కొట్టు పీచే ఎక్కేలా నచ్చి కొట్టు కొట్టు ఇరగట్టు గంతులెతేలా జనం అబ్బో అబ్బో అబ్బో నీ దెబ్బె పడి నా జబ్బా లబో దిబో మంది మగాడా మగడ మా శ్రీను గడు కేకేయ్ వీడికేమో కొంచం క్రాకెహ్ వాడొచ్చాడంటే షాక్ ఎహ్ ఏహేయ్ కింద మీద షేక్ ఎహ్ అరరై ఫిగర్ అదిరిందంటూ కోతలు కూస్తే మెళ్లే పట్టేసి గిరా గిరా తిప్పేస్తాడే సరదా పెరిగి నెంబర్ గిమ్బెర్ అడిగారంటే పీకే నొక్కేసి గొయ్యి తీసి పాతేస్తాడే గిఫ్టే కావాలా అని నిన్నడగలే నేనే రాగానే బైకే తీసి జంప్ అవ్వలె నీలో అందాల్ని పొగిడేస్తుండాలే నన్నే చూపిస్తే తట్ట బుట్ట సర్దేయ్యాలే హే కొట్టు కొట్టు ఆలా కొట్టు తుక్కే రేగేలా దంచి కొట్టు కొట్టు మరల కొట్టు దుమ్మే రేగేలా అరె అరె కట్ట మీఠా లాగి ఈ పిట్టా నడుం పట్టేసి పట్టా పగలు చుక్కలు చూపించాలి పిలాడ మా శ్రీను గడు కెకెయ్ వీడికేమో కొంచం క్రాకెహ్ వాడొచ్చాడంటే షాక్ ఎహ్ ఏహేయ్ కింద మీద షేక్ ఎహ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey addoosthe eedchi kottu Eda peda chachi kottu Abbabba adey debba malli malli kottu kottu Atu ito eto eto edokati pagalagottu Mathi githi egaragottu Eka eki egiri kottu Atta kottu itta kottu emukalanni iragakottu Naakkonchem thimmire Nekodithe daddare Nelrojulu niddare dhadel anale Rarare Nakasale tempare Lepestha bumper eh Nenosthe centere dhamal dhamal eh rarare Eh kottu kottu nela nacchi eele kottela Nachi kottu kottu damme chusi dandalettela Jara ulta palta chesesi Oh nannu nattu lagesiah Galli galli cheseyra galata adada Maa srinu gadu kekey Veedikemo koncham crackeh Vadocchadante shock eh Ehey kinda mida shake eh Naakkonchem thimmire Nekodithe daddare Nelrojulu niddare dhadel anale Rarare Hey addoosthe eedchi kottu Eda peda chachi kottu Abbabba adey debba malli malli kottu kottu Atta kottu itta kottu emukalanni iragakottu Idigo idigo idi naa silaka kelikarante Thaate theesesi kilolekka ammesthade Aina manakem parledantu venake padithe Baboi ai baboi amee thumi thelchesthade Kurradevadaina ninne choodale Matter thelisaka chellellaga feelavvale Lovvu givvantu linesthundale Nanne chusaka atnunchate lagethale Hey Kottu kottu chithakkottu piche ekkela nachi Kottu kottu iragattu ganthulethelaa janam Abbo abbo abbo Nee debbe padi naa jabba Labo dibo mandi magaada magada Maa srinu gadu kekey Veedikemo koncham crackeh Vadocchadante shock eh Ehey kinda mida shake eh Ararai figare adirindantu kothal koosthe Mello pattesi gira gira thippesthade Sarada perigi number gimber adigarante Peeke nokkesi goyye theesi pathesthadea Gifte kavala ani ninnadagale Nene rajanai paikam jumpavvale Neelo andalni pogidesthundale Nanne chupisthe thatta butta sardeyyale Hey Kottu kottu ala kottu thukke regela danchi Kottu kottu marla kottu dumme regela are Are katta meetha laagi ee pitta nadum pattesi Patta pagal chupinchali pilada Maa srinu gadu kekey Veedikemo koncham crackeh Vadocchadante shock eh Ehey kinda mida shake eh Masth masth poragadeee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kandireega
  • Cast:  Hansika,Ram Pothineni
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music