• Song:  Gentle Man
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Ranjith

Whatsapp

జెంట్లే మాన్ అంటారే పది మందికి హెల్ప్ ఎహ్ చేస్తే జెంట్లే మాన్ అంటారే పది మందికి హెల్ప్ ఎహ్ చేస్తే దండేసి పొగిడేయ్ ర నువ్వు ఫ్రీ గ అన్ని ఇస్తే కాళ్ళ మీదెయ్ పడిపోరా జాలి గని చూపిస్తే నువ్వు టెంప్ట్ అయిపోతే నీ బ్రతుకు బస్సు స్టాండ్ రోయ్ ఎందుకలాగా ఎందుకలాగా నువ్వు బెండ్ అయ్యావో తేడా తేడా ఇప్పుడెలాగా ఇప్ప్పుడెలాగా ఇహ నాలాగా బ్రతికీ ఏడ పేడ అలగలగా అలగలగా ఈ ట్రెండ్ కు నేనే దడ దడ జెంట్లే మాన్ అంటారే పది మందికి హెల్ప్ ఎహ్ చేస్తే ఆడాళ్ళకే ఉంటది క్రేజ్ కాబట్టేగా అంతంత ఫోజు లవ్ యూ అంటే లగెత్తుకొచ్చి పడిపోరే ఏ రోజు ప్రేముంచావే ఓ సరి అంటూ పదే పదే తిరిగితే చుట్టూ సారీ అంటే సడన్ గ నువ్వే ఐపోవా పేషెంట్ నువ్వు దక్కడం వారనుకుంటే వాళ్ళు దూరం కొడతారే ఎహె నెగ్లెక్ట్ చేస్తే మాగ్నెట్ ల పరిగెత్తుకు వస్తారే ఈ అమ్మాయిలంతా రివర్స్ గేర్ ఏ రోయ్ చెప్పిందల్లా వినొద్దు బోస్ తోచిందేదో చేసెయ్యి బోస్ ఒక్కక్కడు ఒక్కొక్కలాగా ఇస్తాడు లెక్చర్స్ మోకాలలో దాచేసుకోక వాడాలి ర మెదడుని బాగా ప్రతి క్షణం పక్కోడి సలహా వింటావా గతిలేక ఏవీడెవడో చెప్తే వినకండ్రా అని మొత్తుకు చెప్తుంటే గొర్రెల్లా నా మాటింటుంటే అది నా తప్పేం కాదె ఆ స్వామి జి లు బతికేది నీ మీదే రోయ్ ఎందుకలాగా ఎందుకలాగా నువ్వు మల్లి మొదటికి రావొద్దు ర ఇప్పుడేలగా ఇప్పుడెలాగా పనికొచ్చే పనులే చూసుకొండిరా అలగలగా అలగలగా మళ్ళడాగిరంటే తంతానురా
Gentle man antare padi mandiki help eh chesthe Gentle man antare padi mandiki help eh chesthe Dandesi pogidey ra nuvvu free ga anni isthe Kalla midey padipora jali gani chupisthe Nuvvu tempt aipothe nee brathuku bus stand roy Endukalaga endukalaga Nuvvu bend ayyavo teda teda Ippudelaga ipppudelaga Eha naalaga brathikey eda peda Alagalaga alagalaga Ee trend ku nene dhada dhada Gentle man antare padi mandiki help eh chesthe Aadallake untadi caraze Kanattera anthantha fosu Love u ante lagethukochi Padipore ye roju Premanchave o sari antu Pade pade thirigithe chuttu Sorry ante suddenga nuvve Aipova patient Nuvu dakkadam varanukunte Vallu dooram padathare Ehe neglect chesthe Magnet la parigethuku vasthare Ee ammayilantha reverse gear ye roy Cheppindalla vinoddu bossu Thochindedo cheseyyi bossu Okkakkadu okkokkalaaga isthadu lectures Mokhalalo dachesukoka Paadali aa mrudanga badha Prathi khanam pakkodi salaha Vintava gathileka Evedevado chepthe vinakandra Ani mothuku chepthunte Gorrella naa maatintunte Adi naa thappem kaade Aa swami ji lu bathikedi Nee mede roy Endukalaga endukalaga Nuvu malli modatiki ravoddu ra Ippdudelga ippudelaga Panikoche panule choosukondira Alagalaga alagalaga Malladagirante thanthanura
  • Movie:  Kandireega
  • Cast:  Hansika,Ram Pothineni
  • Music Director:  SS Thaman
  • Year:  2011
  • Label:  Aditya Music