• Song:  Raa Mundadugeddam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Keerti Sagathiya

Whatsapp

నీకు తెలియనిదా నేస్తమా చెంత చేరానని పంతమా నువ్వు నేనని విడిగా లేమని ఈ నా శ్వాసని నిను నమ్మించాని విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వేషం పాలించే దేశం ఉంటుందా విద్వాంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ఉండుంటే అది మనిషిది ఐ ఉంటుందా అడిగావా భూగోళమా నువ్వు చూసావా ఓ కాలమా రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్ధం ఇది కాదంటూ సరిహద్దులనే చెరిపే సంకల్పం అవుదాం ప్రేమను మించిందా బ్రహ్మ అస్త్రమైన ప్రేమను మించిందా బ్రహ్మ అస్త్రమైన ఆయువు పోస్తుందా ఆయుధమేదైనా రకాసుల ముకల్లే మార్చాదా పిడివడం రాబందు ల రెక్కల సడి ఏ జీవన వేగం సాధించేదేముంది ఈ వ్యర్ధ వినోదం ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదు అందాం నేటి దేన్యానికి ధైర్యం ఇద్దాం రా ముందడుగేద్దాం యుద్ధం అంటే అర్ధం ఇది కాదంటూ సరిహద్దులనే చెరిపే సంకల్పం అవుదాం అందరికి సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం మట్టి తోటి చుట్టరికం మరిపించే వైరం గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం నీకు తెలియనిదా నేస్తమా ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం చెంత చేరానని పంతమా కండలుగా విడదీసే జండాలన్నీ తలవంచే తలపే అవుదాం ఆ తలుపే మన గెలుపని అందం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neeku teliyaindaa nesthamaa Chentha cheranane panthamaa Nuvvu nenani vidiga lemani Ee naa shwasani ninu namminchanani Vidwesham palinche desham untunda Vidwesham palinche desham untunda Vidwamsam nirminche swargam untunda Undunte adi manshidi ai untunda Adigava bhugolama Nuvvu choosava oo kaalamaa Raa mundadugeddam Yuddham ante idi artham kadantu Sarihaddulne cheripe sankalpam avdaam Premanu minchinda brahma astramaina Premanu minchinda brahma astramaina Aayuvu postunda ayudamedaina Rakasula mukalle marchada pidivadam Rabandhu la rekkala sadi ye jeevana vegam Sadinchedemundi ee vyardha vinodam Ye sasyam pandinchadu maru bhoomula sedyam Repati shishuvuku patte ashala sthanyam Ee poote inkadu andaam Neti dhynnyaniki dhairyam iddaam Raa mundadugeddam Yuddham ante idi artham kadantu Sarihaddulne cheripe sankalpam avdaam Andariki sontham andala lokam Kondariki unda ponde adhikaram Matti thoti chuttarikam maripinche vairam Gurthistunda manishiki manishithoti bandham Ye kalyanam kosam inthati kallolam Neeku teliyaindaa nesthamaa Evvari kshemam kosam ee marana homam Chentha cheranane panthamaa Kandaluga vidadese jandalanni Thalavanche talape avudam Aa thalupe mana gelupani andam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kanche
  • Cast:  Pragya Jaiswal,Varun Tej
  • Music Director:  Chirantan Bhatt
  • Year:  2015
  • Label:  Aditya Music