• Song:  Ooru Erayinde
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

ఊరు ఎరయ్యింది ఏరు హోరెత్తింది ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందడింది ఊరు ఎరయ్యింది ఏరు హోరెత్తింది ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందడింది భేరీలు బురాలు తప్పేట్లు తాళాలు హోరేతే కోలాహలంతో ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా ఊరేగి రావయ్యా మా వాడ కివేళ పెద్దోళ్ళు పేదోళ్లు అయినోళ్లు అవ్వాలా కానోళ్ళ అనే మాట లేకుండా పోవాలా తోబుట్టువింటికి సారెత్తుకెళ్లి సాకెట్టు కొచ్చావా మా గడపకి మాలక్ష్మి మగాడా ఏమిచ్చి పంపాలా మీరిచ్చిందేగా మాకున్నది కదిలేటి రథచక్ర మేమన్నదంట కొడవళ్లు నాగళ్లు చేసేపనంతా భూదేవి పూజే కదా ఏ వేదమైన ఎవరి స్వేదమైన ఆ స్వామి సేవే కదా కడుపారా ఈ మన్ను కన్నోళ్లే అంత కులమోచించి కాదంటాదా ప్రతి ఇంటి పెళ్లంటిది వేడుక జనమంతా చుట్టాలే కదా ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా ఊరేగి రావయ్యా మా వాడా కివేళా పెద్దోళ్ళు పేదోళ్లు అయినోళ్లు అవ్వాలా కానోళ్ళ అనే మాట లేకుండా పోవాలా వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాలా తారంగా వాడే ఈ కేరింతల్లోన ఈ పంచక పంచకె కంచెలున్నా జరపాలా ఈ జాతర వెయ్యమతాలు దాటి సయ్యాటలియ్యలా మా చెలిమి చాటించగా ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా మనలాగే ఉండాలనుకోదా ఈ ఏడు లోకాలు ఏలేటి వాడేరా ఊరేగి రావయ్యా మా వాడా కివేళా పెద్దోళ్ళు పేదోళ్లు అయినోళ్లు అవ్వాలా కానోళ్ళ అనే మాటా లేకుండా పోవాలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ooru Erayyindi Eru Horettindi Ethi Kota peta Ekam Cheshu Chindadindi Ooru Erayyindi Eru Horettindi Ethi Kota peta Ekam Cheshu Chindadindi Berilu Buralu Thappetlu Thalalu Horeththe Kolahalamlo Ee yedu Lokalu Eleti vadera ooregi Ravayya ma vada kivela Peddollu Pedollu Ainollu Avvala Kanollane mata Lekunda Povala Thobuttuvintiki Sarettukelli Sakettu Kochava Ma gadapaki Maalakshmi Magada Emichi Pampaala Meerichindega Maakunnadi Kadhileti Radhachakra memannadanta Kodavallu Nagallu Chesepananta Bhudevi Pooje kadha Ee Vedamaina Evari Swedamaina Aa Swamy Seve kada Kadupara Ee mannu Kannolle Anta Kulamochchi kadantada Prati Inti Pellanitide veduka Janamanta Chuttale kada Ee yedu Lokalu Eleti Vadera Ooregi Ravayya Ma vada Kivela Peddollu Pedollu Ainollu Avvala Kanolla De mata Lekunda Povala Vajrala Vadagallu Sirijallu Kuravala Taramga vade Ee kerinthallona Ee panchaKa Pancha ke Kanchalunna Jarapala Ee jatara Veyyamatalu Dati Sayyataliyyala Ma chelimi Chatinchaga Prathi Palle Ee Sambaram Sakshiga Manalage undalanukoda Ee yedu Lokalu Eleti Vadera Ooregi Ravayya Ma vada Kivela Peddollu Pedollu Ainollu Avvala Kanolla De mata Lekunda Povala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kanche
  • Cast:  Pragya Jaiswal,Varun Tej
  • Music Director:  Chirantan Bhatt
  • Year:  2015
  • Label:  Aditya Music