• Song:  Bhaga Bhagamani
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Vijay Prakash

Whatsapp

భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో ఏ పంటల రక్షణకీ కంచెలు ముళ్ళు ఏ బ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు ఏ స్నేహం కోరవు కయ్యాలా కక్షలు ఏ దాహం తీర్చావు ఈ కారుచిచులు ప్రాణమే పానమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎపుడు ఎవరికీ ఎలాంటి గెలుపు చావులో విజయం వెతుకు ఈ వినోదం పొందదే ఎపుడు మేలుగోలుపు మేలుగెలుపు అంతరాలు అంతమై అంత ఆనందమై కలసి మెలిసి మనగలిగే కాలం చెల్లిందా చెలిమి చినుకు కరువై పగల సెగలు నెలవై ఎల్లలతో పుడమి వొళ్ళు నిలువెల్లా చీలింద నిశి నిషేధ కార్యోన్ముక్త దురిత శరాఘాతం మృదు -లాలస స్వప్నాలస హృద్ -కాపోతే పాఠం వ్యధార్ధాల పృథ్వీ మాత నిర్గోషిత చేతం నిష్టుర నిశ్వసంతో నిస్చేష్టిత గీతం ఏ విష బీజోద్భూతం ఈ విషాద బీజం ప్రాణమే పానమై ఆడుతున్న జూదం ఇవ్వదే ఎపుడు ఎవరికీ ఎలాంటి గెలుపు చావులో విజయం వెతుకు ఈ వినోదం పొందదే ఎపుడు మేలుగోలుపు మేలుగెలుపు భగ భగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో ధగ ధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో
Bhaga bhagamani egasina mantalu ye kanthi kosamo Dhaga dhagamani merisina katthulu ye shanthi kosamo Ye pantala rakashankee kanchela mullu Ye brathukunu penchutuakee netthuti jallu Ye sneham koravu kayyala kahsalu Ye daaham theerchavu ee kaaruchihculu Praaname panamai aaduthunna joodam Ivvadhe epudu evariki elanti gelupu Chavulo vijayam vethuku ee vinodam Pondhadhe epudu melugolupu melogolupu Antharalu anthamai antha adandamai Kalasi malisi managalige kaalam chellindha Chelimi chinuku karuvai pagala segalu nelavai Yellalatho pudami vollu niluvella cheelindha Nishi nishada karonmuktha duritha sharagatham Mrudu-lalasa swapnalasa hrud-kapotha paatham Vyadhardhala pruthvi matha nirgoshitha chetham Nishtura nishwsamtho nischeshtitha geetham Ye visha beejodbhootam ee vishada bhujam Praaname panamai aaduthunna joodam Ivvadhe epudu evariki elanti gelupu Chavulo vijayam vethuku ee vinodam Pondhadhe epudu melugolupu melogolupu Bhaga bhagamani egasina mantalu ye kanthi kosamo Dhaga dhagamani merisina katthulu ye shanthi kosamo
  • Movie:  Kanche
  • Cast:  Pragya Jaiswal,Varun Tej
  • Music Director:  Chirantan Bhatt
  • Year:  2015
  • Label:  Aditya Music