• Song:  Pal Pal
  • Lyricist:  Lakshmi Bhupala
  • Singers:  Pearle Maaney,Rahul Nambiar

Whatsapp

పల్ పల్ మె జీన యారో ఖుషియా లూట్టన లోగోంకో మారో గోలి ఫేంగా దిఖానా దునియంకో పాపంకో దిల్ పే న లేనా దునియా కి ఐసికి ఫాసి సునన మస్తీ మె జీన హాయ్ హాళ్ల మాచన హైం హస్నా హాసన్ హైం రోనా న న న ధమ్ ధమ్ ధమ్ ధమ్ ఏ హమ్ ధమ్ పురాణ హాయ్ కైస అఖేలా జమానా జమానా ఖుషియోనుకో హర్ ధూమ్ తు దిల్ మెయిన్ ఫసన బనాకే ఏ గాన భజాన ఓ జానా ప్రతి వాడు సలహాలిచ్చే గొప్పోడు నీకేది కావాలో అడిగిందెవడు ఎవడైనా జీవించేది ఒక లైఫ్ -ఏ నీ మనసే చెప్పిందేంటి నువ్ దొబెయ్ ఆకాశం అంచుల దాకా ఎవడైనా వెళ్ళొస్తాడు పాతాళం లోతులు చూడాలి పాపాలు పుణ్యలంటూ గోలోటే ఈ పేదోళ్లు తలా తిక్కల లెక్కం మానాలి ఎదేంటో చూడాలి చూసాకే నమ్మాలి నమ్మిందే చేసే దమ్ము కావలి మన వేగం సుడి గాలి మనమేంటో చూపాలి అనుకుంటే అంతే చూసి దూసుకు పోవాలి ధమ్ ధమ్ ధమ్ ధమ్ ఎహ్ హమ్ ధమ్ పురాణ హాయ్ కైరో అఖేలా జమానా జమానా ఖుషియోనుకొ హర్ ధమ్ తు దిల్ మె ఫసన బనాకే ఏ గాన బజానా ఓ జానా నిప్పుల్లో దూకే వయసు తప్పుల్నే చేసే మనసు తెగువే మా కేర్ అఫ్ అడ్రస్ -ఉ ఏదైనా మాకే తెలుసు ఉండాలి ఆ తల దురుసు రేస్ -ఊళ్ళో గుర్రాలం బాసు నీ గమ్యం నీదే లే నీ కోసం నువ్వే లే యెవడేదో చేస్తాడంటే పిచ్చేలే గుప్పిట్లో స్వప్నాలు గగనంలో విసరాలే మబ్బుల్లో రంగుల జల్లై భూమిని తాకలే దుం ధూమ్ డుమ్మా ధూమ్ ఎహ్ హమ్ ధమ్ పురాణ హాయ్ కైరో అఖేలా జమానా జమానా ఖుషియోనుకొ హర్ ధమ్ తూ దిల్ మెయిన్ ఫసన బనాకే ఏ గాన భజాన ఓ జానా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pal pal mein jeena yaaro Khushiya lootana Logonko maaro goli Phenga dikhana Duniyanka baatonko tu Dil pe na lena Duniya ki aisiki Phasi sunana Masti mein jeena hai Halla machana hain Hasna hasana hain Rona na na na Dum dum duma dum Ye hum dum purana hai Kaisa akhela zamana Zamana Khushiyonko har dum tu Dil mein phasana Banake ye gaana Bajana o jana Prathi vaadu salahaalichhe goppodu Neekedi kavaalo aligindevaro Yevadaina jeevinchedi Oka life-e Nee manase cheppindenti Nuv dobey Aakasham anchula daaka Yevadaina vellosthaadu Paatalam lothulu choodali Papaalu punyalantu Golokte ee pedollu Tala tikkala lekkam manali Yedento choodali Choosake nammali Namminde chese dammu kaavali Mana vegam sudi gaali Manamento choopali Anukunte anni choosi Doosuku povali Dum dum duma dum Yeh hum dum purana hai Kaisa akhela zamana Zamana Khushiyonko har dum tu Dil mein phasana Banake ye gaana Bajana o jana Nippullo dooke vayasu Tappulne chese manasu Teguve ma care of address-u Yedaina maake telusu Undali a tala durusu Race-ullo gurralam bossu Nee gamyam neede le Nee kosam nuvve le Yevadedo chesthadanthe pichhele Guppitlo swapnaale Gaganamlo visaraale Mabbullo rangula jallai Bhoomini taakale Dum dum duma dum Yeh hum dum purana hai Kaisa akhela zamana Zamana Khushiyonko har dum tu Dil mein phasana Banake ye gaana Bajana o jana

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kalyana Vaibhogame
  • Cast:  Malavika Nair,Naga Shaurya
  • Music Director:  Kalyan Koduri
  • Year:  2016
  • Label:  Madhura Audio