మనసంతా మేఘమై తేలిపోదా
తన చూపే తిమ్మిరేయ్ తాకగా
ఎండల్లో చల్లగా
చిరుజల్లే వెచ్చగా
పులకింతే కొత్తగా
అందుకే న
మనసంతా మేఘమై తేలిపోదా
తన చూపే తిమ్మిరేయ్ తాకగా
ఇంత మోసం ఎవరి కోసం
మనసుకే నేను చులకన
ఎంత దూరం ఈ ప్రయాణం
కోపమా నా పైన
నువ్వే లేని నాలో నేను ఉండలేనల
భారమైన ఊపిరి చూసి
దాచుకున్న ఇష్టం తెలిసి
అతని వైపు నన్నే లాగేలా
నిదుర పోనీ కళ్లని చూసి
కళలు వచ్చి నిందలు వేసి
అతని పరిచయాలే అడిగెన
తేలిపోదా
తాకగా
వేణుగానం
ఎదురులోనే దాగి
ఉందన్న సంగతి
పెదవి పైన
అతని పేరే
పలికితే తెలిసింది
ఉయ్యాలూగే నా ఊహల్లో
ఊపిరైనది
బుగ్గ మీద చిటికేస్తాడు
సిగ్గులోన ఏరూపవుతాడు
ఎందుకింత సొంతం అయ్యాడే
రెప్ప చాటు స్వప్నం వాడు
కమ్ముకున్న మైకం వాడు
ఏమిటింత పిచ్చయి పోయనే
తన చూపే తిమ్మిరై
తాకగా
ఎండల్లో చల్లగా
చిరుజల్లే వెచ్చగా
పులకింతే కొత్తగా
అందుకే నా
మనసంతా మేఘమై తేలిపోదా
తన చూపే తిమ్మిరై తాకగా