ఎవరు నీవు స్నేహమే నా
అంత కన్నా ప్రాణమ
మనసు నాతో చెప్పకుండా
నిన్ను దాచింద గాలిలాగా
చేరువయ్యి
మారినవే శ్వాశవై
జ్ఞపకాలే ఊపిరియై
చెలిమి నీదేనా
కాలమిచ్చిన నేస్తమా
దూరమైతే శూన్యమా
సొంత మనసే నన్ను వీడి
నిన్ను చేరిందా
మరి ఇంతలా
తపనవయి తరమకే
నన్నిలా నన్నిలా
అడుగు అడుగు
దూరమైనా
అడగలేను సూటిగా
దిగులు పోగల కమ్ముతున్న
వెంట రాలేను
నేరమంతా నాదని
ఒప్పుకున్నా రావని
తెలిసి కూడా తలుచుకుంటూ
ఎదురు చూస్తున్న
ఎవరి ఉసురే
తగిలెనో
చేతులారా జారెనో
ఆసెలన్నీ కళ్లలోనే
ఆవిరయ్యేనా
సఖి ప్రాణమ
తిరిగి రా కాలమే
తోడుగా తోడుగా