• Song:  Chirunavvule
  • Lyricist:  Lakshmi Bhupala
  • Singers:  Haricharan,Sushma Thriya

Whatsapp

చల్తే చల్తే జానేదో యారో నిన్నటి కథ హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద చోటి సి జిందగీ సోచలె ఆనందం ఉన్నది దేఖ్లే దిల్ గాలిపటం ల ఎగిరే దారుల్లో చిరునవ్వులే చిరుగాలులై వీయగా బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా చిరునవ్వులే చిరుగాలులై వీయగా బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా చల్తే చల్తే జానేదో యారో నిన్నటి కథ హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద చోటి సి జిందగీ సోచలె ఆనందం ఉన్నది దేఖ్లే దిల్ గాలిపటం ల ఎగిరే దారుల్లో చిరునవ్వులే చిరుగాలులై వీయగా బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా చిరునవ్వులే చిరుగాలులై వీయగా బాగుందిలే ఏ హాయో మెల్ల మెల్లగా సం టైమ్స్ ఖుషీలు సం టైమ్స్ కన్నీళ్లు లైఫ్ ఒక డ్రామా క్వీన్ -ఉ ఎం కొంప మునగదో లైట్ -ఉ తీసుకో సో వాట్ అనాలి జాను సెంటి ఫీలింగ్స్ -ఉ సిల్లీ గిచ్చింగ్స్ -ఉ డైలీ చెలాకి గేమ్ -ఉ నీ ఫ్రెండ్స్ -ఉ ఉండగా టెన్షన్ ఎందుకు నీదే విన్న్నిగ్ -ఉ టీం -ఉ వన్ బై టూ కప్ -ఉ కాఫీ గల్తీలు అన్ని మాఫీ ఫ్రెండ్షిప్ -ఏ పెద్ద ట్రోఫీ క్రేజీ లైఫ్ లో చిరునవ్వులే చిరుగాల్లలై వీయగా బాగుందిలే ఈ హాయో మెల్ల మెల్లగా
Chalte chalte Jaanedo yaaro Ninnati kadha Haste haste Kotthadugu vedham munduki pada Choti si zindagi sochale Aanandam unnadi dekhle Dil gaalipatam la egire daarullo Chirunavvule chirugallalai veeyaga Baagundile e haayo mella mellaga Chalte chalte Jaanedo yaaro Ninnati kadha Haste haste Kotthadugu vedham munduki pada Choti si zindagi sochale Aanandam unnadi dekhle Dil gaalipatam la egire daarullo Chirunavvule chirugallalai veeyaga Baagundile e haayo mella mellaga Sometimes khushilu Sometimes kannillu Life oka drama queen-u Em kompa munagado Light-u teesuko So what anaali jaanu Senti feelings-u Silly gichings-u Daily chelaku game-u Nee friends-u undaga Tension enduku Neede winnnig-u team-u One by two cup-u coffee Galthilu anni maafi Friendship-e pedda trophy Crazy life lo Chirunavvule chirugallalai veeyaga Baagundile e haayo mella mellaga
  • Movie:  Kalyana Vaibhogame
  • Cast:  Malavika Nair,Naga Shaurya
  • Music Director:  Kalyan Koduri
  • Year:  2016
  • Label:  Madhura Audio