• Song:  Chakkandala Chukka
  • Lyricist:  Lakshmi Bhupala
  • Singers:  Sunitha Upadrashta,Kalyan Koduri

Whatsapp

శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియా ఆయుషేవేంద్రియే ప్రతితిష్ఠతి చక్కంధాల చుక్క కుదిరిందే పెళ్లేంచక్కా రెక్కల గుర్రం రాజు తరలొచ్చే వేగంగా కుచ్చుల జల్లు పూలు గుచ్చేత్తే గుమ్మందాలు అది పచ్చల బంగారాలూ సిరి మువ్వుల సందళ్ళు అరేయ్ చేతుల గోరింటాకు బుగ్గల్లో ఎరుపెక్కింది ఆ సిగ్గుల పేరే మందారమా అరిటాకుల విస్తలాన్ని అథితులనే రమ్మన్నాయి ఆ కమ్మని పిలుపే ఆహ్వానమా సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే కళల కావేరి కన్నె గోదారి పల్లకిలోన రాగ వలపు విలుకాడు వరుని గా మారి వధువు చేయందుకోగా పరికిణి బాల తరుణిగా మారే పసుపు పారాణితో వేద మంత్రాలు మంగళాక్షతలు నాదమే సాక్షిగా పేగు బంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా నొసట తిలకాల నిలిచి ఉన్నాడు విష్షువే వరుని తోడు పసిడి బుగ్గల్లో బుగ్గ చుక్కల్లో హరికి సిరితోడు నేడు ఇరువురై పుట్టి ఒకరుగా మారు బంధమే జీవితం మూడు ముళ్ళేసి అడుగులేడేసి జరిగిఏ సంబరం రామ దేవేరి సీత రామయ్య అర్ధనారీశ్వరం సంతోషమే సంగీతమై కళ్యాణమే చిరునవ్వులే కోలాటమై వైభోగమే
Shatamanam bhavathi Shataayuh purusha shatendriya Aayushevendriye prathithishthathi Chakkandala chukka Kudirindhe pellenchakka Rekkala gurram raju Taralochhe veganga Kuchhula jallu poolu Guchhetthe gummandaalu Adi pachhala bangaraalu Siri muvvula sandallu Arey chethula gorintaaku Buggallo yerupekkindi Aa siggula pere mandaarama Aritaakula visthalanni Athitulne rammannayi Aa kammani pilupe aahvanama Santhoshame sangeethamai Kalyaname Chirunavvule kolatamai Vaibhogame Kalala kaveri Kanne godari Pallakilona raaga Valapu vilukaadu Varuni ga maari Vadhuvu cheyandhukoga Parikini baala Taruniga maare Pasupu paaranitho Veda manthralu Mangalakshathalu Naadame saakshiga Pegu bandhalu Veedipothunna veduke Pelliga Nosata thilakaala Nilichi unnadu Vishuve varuni thodu Pasidi buggallo Bugga chukkallo Hariki sirthodu nedu Eruvurai putti Okaruga maaru Bandhame jeevitham Moodu mullesi Aduguledesi Jarigiye sambharam Rama deveri Seetha ramayya Ardhanareeshwaram Santhoshame sangeethamai Kalyaname Chirunavvule kolatamai Vaibhogame
  • Movie:  Kalyana Vaibhogame
  • Cast:  Malavika Nair,Naga Shaurya
  • Music Director:  Kalyan Koduri
  • Year:  2016
  • Label:  Madhura Audio