• Song:  Tala talamani
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Karthik Raja,Brijesh Tripati Sadilya

Whatsapp

తలా తలమని కులుకుల వాణి కనపడుతుంటే మతి పొదా కుమారికి పద పాడమని తరిమిన మాది కనిపెడుతుండే ఎటువున్న నీ దారి నిన్ను చూసి పారిపోయింది నిదురించే రాతిరి చిటికేసి చేరుకోమంది ఉదయించే లాహిరి తలా తలమని కులుకుల వాణి కనపడుతుంటే మతి పొదా కుమారి పద పాడమని తరిమిన మాది కనిపెడుతుండే ఎటువున్న నీ దారి లోకం కానరాని మైకం జాతలోని వేగం చెలరేగాని పైకెమ్ వినలేని రాగం మనలోని మౌనం కరిగించని ఇంత కాలం బరువైన ప్రాయం అడిగే సహాయం ఒడిచేరని పాపం ప్రియురాలి తాపం అణిగే ప్రతాపం చూపించని కమ్మని తిమ్మిరి కమ్మిన యీదుని ఎం కావాలని అడగాలి ఉక్కిరి బిక్కిరి లాలన ఇవ్వలి జంటకు చేరిన ఒంటరి ఒంపుల తుంటరి ఆశలు తీరాలి నమ్మకు వచ్చిన అమ్మడు మెచ్చిన ఉమ్మడి ముచ్చటలో పద పాడమని తరిమిన మాది కనిపెడుతుండే ఎటువున్న నీ దారి తలా తలమని కులుకుల వాణి కనపడుతుంటే మతి పొదా కుమారి లోలో రుస రసాలు రేపే తహ తహలు ఆప్ సమయం ఇది నాలో గుస గుసలు నీతో పదనిసలు పాడే వరసై ఇది అందుకొని తెరచాటు దాటే జవరాలు చాటే వివరాలన్నియు కానీ నిలువెల్లా నాటే కోన గోరు మీటే కొంటె ఆతనికి ముద్దు పెట్టక నిద్దర పట్టక బిత్తర పోయిన కొమ్మలికి కోరిన కౌగిలి ఊయల వెయ్యాలి ఇప్పటికిప్పుడు చెప్పక తప్పిన తప్పని తప్పులు చెయ్యాలి హద్దులు పద్దులు ఇద్దరి మధ్యన సర్దుకుపోవాలి తలా తలమని కులుకుల వాణి కనపడుతుంటే మతి పొదా కుమారి పద పాడమని తరిమిన మాది కనిపెడుతుండే ఎటువున్న నీ దారి నిన్ను చూసి పారిపోయింది నిదురించే రాతిరి చిటికేసి చేరుకోమంది ఉదయించే లాహిరి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Tala talamani kulukula vani kanapadutunte mati poda kumaarii pada padamani tarimina madi kanipedutunde yetuvunna nee daarii ninnu choosi paaripoyinde nidurinche raatiri chitikesi cherukomandi udayinche laahiri tala talamani kulukula vani kanapadutunte mati poda kumaarii pada padamani tarimina madi kanipedutunde yetuvunna nee daarii lokam kanaraani maikam jataloni vegam chelaregani paikem vinaleni raagam manaloni mounam kariginchanii inta kaalam baruvaina praayam adige sahayam odicheranii paapam priyuraali taapam anige prataapam choopinchani kammani timmiri kammina eeduni en kaavaalani adagaali ukkiri bikkiri laalana ivvalii jantaku cherina ontari ompula tuntari aasalu teerali nammaku vacchina ammadu mecchina ummadi mucchatalo pada padamani tarimina madi kanipedutunde yetuvunna nee daarii Tala talamani kulukula vani kanapadutunte mati poda kumaarii lokam kanaraani maikam jataloni vegam chelaregani lolo rusa rusalu repe taha tahalu aape samayam idi naalo gusa gusalu neeto padanisalu paade varase idi andukoni terachaatu daate javaraalu chaate vivaraalannii kaani niluvella naate kona goru meete konte aatanii muddu pettaka niddara pattaka bittara poyina kommaliki korina kougili ooyala veyyaali ippatikippudu cheppaka tappina tappani tappulu cheyyaali haddulu paddulu iddari madhyana sardukupovali Tala talamani kulukula vani kanapadutunte mati poda kumaarii pada padamani tarimina madi kanipedutunde yetuvunna nee daarii ninnu choosi paaripoyinde nidurinche raatiri chitikesi cherukomandi udayinche laahiri

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kalusukovalani
  • Cast:  Gajala,Prathyusha,Uday Kiran
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music