ప్రియా ప్రియా అంటూ నా మది
సద నిన్నే పిలుస్తున్నది
దహించు ఏకాంతమే
సహించలేనన్నది
యుగాల ఈ దూరమే
భరించ లేనన్నది
విన్నానని వస్తానని
జవాబు ఇమ్మన్నది
కన్నీళ్ళలో ఎలా యీదను
నువ్వే చెప్పు ఎదురవని నా తీర్మా
నిట్టూర్పుతో ఎలా వేగను
నిజం కానీ నా స్వప్నమా హా
ఎలా ఈదాలి ఈ ఎడారిని
ఎలా చేరాలి నా ఉగాదిని
క్షణం క్షణం నిరీక్షణం
తప్పించవ స్నేహమా
ప్రియా ప్రియా అంటూ నా మాది
సద నిన్నే పిలుస్తున్నది