పదే పదే వెంటాడే కల
ఇదే ఇదే కాదంటే ఎలా
ఇవ్వాళ నీకోసమే వరాల సావాసమై
చెయ్ అందుకోమన్నది వెయ్యేళ్ళ ఈ పెన్నిధి
ఇన్నాళ్లని నిరీక్షణం ఫాలించినట్టున్నది
Pade pade ventaade kala
ide ide kaadante elaa
ivvaala neekosame varaala saavasamai
cheyy andukomannadi veyyella ee pennidi
innaallani nireekshanam phaalinchinattunnadi