ఒకే ఒక క్షణం చాలుగా
ప్రతి కల నిజం చెయ్యగా
యుగాలు గల కాలమా
ఇలాగే నువ్వాగుమా
దయుంచి ఓ దూరమా
ఇవ్వాళ ఇటు రాకుమా
ఇదే క్షణం శిలాక్షరం
అయేట్టు దీవించుమా
Oke oka kshanam chaaluga
prati kala nijam cheyyaga
yugaalu gala kaalamaa
ilaage nuvvaagumaa
dayunchi o dooramaa
ivvaala itu raakumaa
ide kshanam silaaksharam
ayettu deevinchu ma