• Song:  Cheliyaa cheliyaa
  • Lyricist:  kulasekhar
  • Singers:  Kalpana,MM Manasi

Whatsapp

చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొదే నా ప్రాణం బావ బావ బంగారం అతిగా నాన్చాకు యవ్వారం ఈ పూటైనా తీర్చెయ్వా నా భారం ఓ చెలి అర్ ఆలా ఉడికించకే కధే ఇలా చాటుగ అది ఇది మరియాదా రా ప్రియా అదెంతల అరిటాకుల మరి అలా గాలి వాటుకే ఇలా భయమేల చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొదే నా ప్రాణం సోకులను ఆరేసి నా మదికి వల వేసి లాగాకిక వన్నెల వయ్యారి కోరికలు రాజేసి అబ్బ నన్ను వదిలేసి నాకు ఇక తప్పదు గోదారి ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు అమ్మమ్మ నిన్నింకా నమ్మేదెలా ముద్దుల్లో ముంచెత్తు నా మొక్కు చెల్లించు ముద్దాయి ల నువ్వు కూచోకల వగలు వస్తావు వాటేసుకొని తావు చీపాడు సిగ్గంటూ లేదే ఎలా దూరంగా ఉంటూనే నన్నాళ్లు కొంటావు ఈ మాయ చెప్పేదెలా మాటలతో మురిపించి మల్లెలతో చలి పెంచి పెట్టకిక నాతొ ఈ పేచీ కాముడీకి కసి రెచ్చి కౌగిలి కి సెగాలిచ్చి అడేనట మనతో దోబూచి అబ్బ్బ అబ్బాయి జుబ్బాల బుజాయి ఎన్నెన్ని పాఠాలు నేర్పాలిలా అందాల అమ్మాయి మోగిస్తా సన్నాయి అందాక హద్దుల్లో ఉండాలిలా కాళ్ళోకి వస్తావు కంగారు పెడతావు నాకర్ధమే కాదు నీ వాలకం ఒళ్లోనే ఉంటేను ఊరంతా చూస్తావు అయ్యగా నీలో సగం చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొదే నా ప్రాణం బావ బావ బంగారం అతిగా నాన్చాకు యవ్వారం ఈ పూటైనా తీర్చెయ్వా నా భారం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheliyaa cheliyaa singaaram chitikedu nadume vayyaaram choopulatone teeyodde naa praanam bava bava bangaaram atiga naanchaku yevvaaram ee pootaina teercheyvaa naa bhaaram o cheli are ala udikinchake kadhe ilaa chaatu ga adi idi mariyaada raa priya adentala aritaakula mari alaa gaali vaatuke ila bhayamela Cheliyaa cheliyaa singaaram chitikedu nadume vayyaaram choopulatone teeyodde naa praanam sokulanu aaresi naa madhiki vala vesi laagakika vannela vayyari korikalu raajesi abba nannu odilesi naaku ika tappadu godaari muggullo dinchoddu munneeta munchoddu ammamma ninninka nammedelaa muddullo munchettu naa mokku chellinchu muddayi la nuvvu koochokala vagale vastaavu vaatesukontavu chipaadu sigganto lede elaa dooramga untoone nannallu kontaavu ee maaya cheppedelaa maatalato muripinchi mallelato chali penchi pettakika naato ee pechi kaamudiki kasi recchi kougili ki segalicchi aadenata manato doboochi ababba abbai jubbala bujaayi ennenni paathaalu nerpaalila andaala ammai mogista sannai andaaka haddullo undaalilaa kalloki vastaavu kangaaru pedataavu naakardhame kaadu nee valakam ollone untenu ooranta choostavu ayyaga neelo sagam Cheliyaa cheliyaa singaaram chitikedu nadume vayyaaram choopulatone teeyodde naa praanam bava bava bangaaram atiga naanchaku yevvaaram ee pootaina teercheyvaa naa bhaaram

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kalusukovalani
  • Cast:  Gajala,Prathyusha,Uday Kiran
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music