• Song:  Aakaasam tana
  • Lyricist:  Director Hari
  • Singers:  Kalpana,Honey

Whatsapp

ఆకాశం తన రెక్కలాతో నన్ను కప్పుతూ ఉంటె భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి రెయ్యంత తెగ అల్లరి చెయ్యాలి ఏవేవో కొన్ని కళలు ఉన్నాయి అవి రేపో మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలోన చీకటినంతా తరిమెయ్యాలి ఆకాశం తన రెక్కలాతోనే నన్ను కప్పుతూ ఉంటె భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి రెయ్యంత తెగ అల్లరి చెయ్యాలి చికి చికి చికి చం చం చికి చికి చికి చం చికి చికి చికి చం చం చికి చికి చికి చం చికి చికి చికి చం చం చికి చికి చికి చం చికి చికి చికి చం చం చికి చికి చికి చం దుం చకు చ చకు చ చకు చ దుం చకు చ చకు చ చకు చ ఆరారో అని ఈ గాలి నాకే జోలలు పాడాలి ఏలేలో అని గోదారి నాతొ ఊసులు ఆడాలి ఇంద్ర ధనసుని ఊయల గ నేను మలచాలి చం తారాలన్నీ నాకు హారము కావలి చికి చికి చికి చం మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి చం చందమామ నాకు చందనమవ్వాలి చికి చికి చికి చం రంగులతో కళ్ళాపి చల్లాలి ఆ రంగుల నుండి లాలించే ఒక రాగం పుట్టాలి ఆకాశం తన రెక్కలాతోనే నన్ను కప్పుతూ ఉంటె భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి చికి చికి చికి చం చం చం చికి చికి చికి చం చికి చికి చికి చం చం చం చికి చికి చికి చం దుం చకు చ చకు చ చకు చ దుం చకు చ చకు చ చకు చ నా వాడు ఎక్కడున్నా సరే రారాజల్లే నను చేరుకోవాలి నా తోడంటూ ఎన్నడైనా సరే పసి పాపపల్లె నను చూసుకోవాలి అమ్మలోని ఉన్న కమ్మదనం వెన్నలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి ప్రేమ లోన ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిట్టాలి ఏనాడు నా నీడై ఉండాలి ఆ నీడను చూసి ఓటములన్ని పారిపోవాలి ఆకాశం తన రెక్కలాతో నన్ను కప్పుతూ ఉంటె భూలోకం నన్ను నిద్దురపుచ్చాలి జాబిల్లి తన వెన్నెలతో నను నిద్దుర లేపి రెయ్యంత తెగ అల్లరి చెయ్యాలి చికి చికి చికి చం చం చికి చికి చికి చం చికి చికి చికి చం చం చికి చికి చికి చం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aakaasam tana rekkalato nannu kapputu unte bhoolokam nannu niddurapucchali jaabilli tana ee vennelato nanu niddura lepi reyyanta tega allari cheyyaali yevevo konni kalalu unnayi avi repo maapo nijamavvaali gundello konni oohalu unnaayi avi lokam lona cheekatinanta tarimeyyaali Aakaasam tana rekkalato nannu kapputu unte bhoolokam nannu niddurapucchali jaabilli tana ee vennelato nanu niddura lepi reyyanta tega allari cheyyaali chiki chiki chiki cham cham chiki chiki chiki cham chiki chiki chiki cham cham chiki chiki chiki cham chiki chiki chiki cham cham chiki chiki chiki cham chiki chiki chiki cham cham chiki chiki chiki cham dhum chaku cha chaku cha chaku cha dhum chaku cha chaku cha chaku cha araaro ani ee gaali naake jolalu paadaali yelelo ani godaari naato oosulu aadali indhra dhanasuni ooyala ga nenu malachaali taaralanni naaku haaramu kaavali mabbu nundi jaru jallulalo nenu tadavaali chandamaama naaku chandanamavvaali rangulato kallaape challaali aa rangula nundi laalinche oka raagam puttaali Aakaasam tana rekkalato nannu kapputu unte bhoolokam nannu niddurapucchali chiki chiki chiki cham cham chiki chiki chiki cham chiki chiki chiki cham cham chiki chiki chiki cham dhum chaku cha chaku cha chaku cha dhum chaku cha chaku cha chaku cha naa vaadu ekkadunna sare raaraajalle nanu cherukovaali naa todantu yennadaina sare pasi paappalle nanu choosukovaali ammalona una kammadanam vennalona kalipi naaku muddu muddu goru muddalu pettaali prema lona unna teeyadanam prematoti telipi china tappu cheste nannu teeyaga tittaali yenaadu naa needai undaali aa needanu choosi ootamulanni paaripovaali Aakaasam tana rekkalato nannu kapputu unte bhoolokam nannu niddurapucchali jaabilli tana ee vennelato nanu niddura lepi reyyanta tega allari cheyyaali chiki chiki chiki cham cham chiki chiki chiki cham chiki chiki chiki cham cham chiki chiki chiki cham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kalusukovalani
  • Cast:  Gajala,Prathyusha,Uday Kiran
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music