వచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా హే నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టా నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా హే వచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా హే నచ్చావే పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు ఎందమ్మో ఎడ్డెం అంటే టెడ్డెం అంటావు హే కాలేస్తే చెయ్యంటావు పండిస్తే పో అంటావు ఎందయ్యో ఇంకా ఏదో కావాలంటావు ఒంపుల తొణలు వలుచుకుంటా ఒంటిని తడితే జడుచుకుంటా ఔనంటే బాదంపిస్తా కొనితెస్తానే బాల అందాలే రేపటికిస్తా పై పై కొస్తావేలా అందాకా చూస్తూ ఉండాలా హేయ్ వచ్చింది పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు, కోలు కోలోయన్న కోలు హో కోలు కోలోయన్న కోలోయ్ నా కోలు కోలు కోలోయన్న కోలు పొద్దున్నే పూజంటావు మధ్యాహ్నం మడి అంటావు సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు హొయ్ సోకంతా చిదిమేస్తావు నడుమంతా తడిమేస్తావు గడియైనా వెయ్యకముందే గడబిడ చేస్తావు చిల్లర పనులు మానుకుంటా జల్లెడ పడితే వల్లనంటా నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ నీ లోని చొరవే చూసి అయ్యనయ్యో దాసి పట్టేగా నిన్నే ఎరవేసి హేయ్ నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా హా హా హోయ్ నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా హోయ్
Vachchindhi Paala Pitta Thechchindhi Poola Butta Hey Nachave Paala Pitta Rechave Kodi Petta Nee Kattu Bottu Karigetattu Kanne Guripetta Nee Guttu Mattu Laagetattu Vollo Koluvetta Modalettalammo Ashta Chemmataa Hey Vachchindhi Paala Pitta Thechchindhi Poola Butta Naa Puttu Macha Maasetattu Nuvve Muddhetta Naa Chuttu Kolatha Chikketattu Nuvve Melipetta Mora Pettindhammo Laal Dhuppattaa Hey Nachave Paala Pitta Thechchindhi Poola Butta Cheekatlo Oddantavu Vennello Siggantavu Yendhammo Yeddam Ante Theddam Antaavu Kaayisthe Chi Antavu Pandisthe Po Antavu Yendhayyo Inka Yedho Kavalantavu Ompula Thonalu Voluchukunta Ontini Thadithe Jadusukunta Avunante Baadam Pistha Koni Thestane Baala Andhale Repatikistha Pai Pai Kostha Vela Andhaka Chusthu Undalaa Hoi Vachchindhi Paala Pitta Rechave Kodi Petta Poddunne Poojantavu Madhyanam Madi Antavu Sayantram Sarada Padithe Santhaku Pothavu Sokantha Chidimesthavu Nadumantha Thadimestavu Gadi Ayina Veyyaka Mundhe Gadabida Chestavu Chillara Panulu Maanukunta Jalleda Padithe Vallananta Neethoti Sarasam Chesi Pothanammo Kaasi Neeloni Chorave Chusi Ayyanayyo Dhaasi Pattaga Ninne Yera Vesi Hey Nachave Paala Pitta Rechave Kodi Petta Naa Puttu Macha Maasetattu Nuvve Muddhetta Naa Chuttu Kolatha Chikketattu Nuvve Melipetta Mora Pettindhammo Laal Dhuppattaa Hey Mechave Paala Pitta Rechave Kodi Petta
Movie: Kalisundam Raa Cast: Simran,Venkatesh Music Director: S. A. Rajkumar Year: 2000 Label: Aditya Music