• Song:  Prema prema
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Unni Krishnan

Whatsapp

ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా కన్నీటిలో పడవల్లే కడలి నడిపినా కన్నీటిలో పడదోసి నిజం తెలిపినా మరపురాని గురుతైనావమ్మా ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా జతపడి మురిసే జంటల ఒడిలో జ్వాలై కురిసే నీలి మేఘమా ఇన్నాళ్లు ఎదలను మీటిన అనురాగం నీదేనా కన్నీళ్లే వరముగ పొందిన ఈ త్యాగం నీదేనా బదులే రాదే మంచు మౌనమా ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా
Prema prema viraham nee pera Prema prema viraham nee pera Prema prema vilayam nee oora Panneetilo padavalle kadali nadipina Kanneetilo pada thosi nijam thelipina Marapu raani guruthainavamma Prema prema viraham nee pera Prema prema vilayam nee oora Jatha padi murise jantala odilo jwalai kurise neeli meghama Innallu edalanu meetina anuraagam needena Kanneelle varamuga pondina ee thyamgam needena Badule raade manchu mounama Prema prema viraham nee pera Prema prema viraham nee pera
  • Movie:  Kalisundam Raa
  • Cast:  Simran,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music