• Song:  Kalisunte kaladu
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Rajesh

Whatsapp

కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే ఖుషితోటలో గులాబీలు పూయిస్తుంటే హలో ఆమని చెలో ప్రేమని వసంతాలిలా ప్రతిరోజూ వస్తూ ఉంటే చలీకేకలా చెలే కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమలన్ని ఒకసారే పెనేశాయీ మా యింటా గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా యదే జోడుకడుతూ ఉంటె అదే ముచ్చట కధే ముద్దటా తరం మారినా స్వరం మారనీప్రేమ సరాగానికే వరం ఐనదీ పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలో పైట చెంగు తాపాలో గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చుసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంధ్రదనసు విరిసే వస్తారా మా యింటికి ప్రతిరోజూ సంక్రాంతికీ
Kalisunte kaladu sukham kammani samsaram Avuthunte kalalu nijam premaku perantam Gummadi poovula navvulatho gummam eduru choose Kumkuma poovula mila milatho indradhanusu virise Vasthara maa intiki prathi roju sankranthiki Gummadi poovula navvulatho gummam eduru choose Kumkuma poovula mila milatho indradhanusu virise Khushi thotalo gulabeelu pooyisthunte hello amani chalo premani Vasanthalila prathi roju vasthu unte chali kekala chele kokila Navvulane puvvulatho nindina prema vanam Vennelale velluvalai pongenu santhosham Premalanni oka saare penesayi maa inta Gummadi poovula navvulatho gummam eduru choose Kumkuma poovula mila milatho indradhanusu virise Kalisunte kaladu sukham kammani samsaram Avuthunte kalalu nijam premaku perantam Oke eeduga ede jodu kaduthu unte ade muchata kathe muddata Tharam maarina swaram maaranee prema saragaanike varam ainadi Paatalake andanidi paduchula pallavive Chaatulalo maatulalo sagina allarive Paala pongu kopalo paita chengu thapalu Gummadi poovula navvulatho gummam eduru choose Kumkuma poovula mila milatho indradhanusu virise Kalisunte kaladu sukham kammani samsaram Avuthunte kalalu nijam premaku perantam Gummadi poovula navvulatho gummam eduru choose Kumkuma poovula mila milatho indradhanusu virise Vasthara maa intiki prathi roju sankranthiki
  • Movie:  Kalisundam Raa
  • Cast:  Simran,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music