• Song:  Prema prema o prema
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Sandeep Batraa,Kousalya

Whatsapp

ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ ఈ మహిమ ఈ మహిమ చివరికి దేవునికైనా లేదు నీ ధీమా ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ చివరికి దేవునికైనా లేదు నీ ధీమా ఊహలలో విరిసే ఊపిరిలో కలిసే మనసంతా మెదిలి నదిలాగా కదిలి పులకింతలాగా గిలిగింతలగా మురిపించినావులే ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ చివరికి దేవునికైనా లేదు నీ ధీమా ప్రేమనిక అమృత దేవతగా లోకమున చెబుదామా ప్రేమకొక అద్భుత కోవెలనే మొదలు ఇక పెడదామా ఇంపు సొంపు ఇటుకలవగా చప్పునిక గోడలు కడదామా హంగు రంగు రంగరించి పంపికలు చేద్దామా ఈ మనసు ఈ మమతా మనసారా చూపుదామా ఈ తనువే తనకిచ్చి మన పొంగు చూపుదామా ఈ జగమే తనది తన వరమే మనది మన జంటనింక తన పంట అంటూ కంట్లోనే దాచదా ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ చివరికి దేవునికైనా లేదు నీ ధీమా చంద్రునికి నూలొక పోగేసి చందనం అద్దేదా వెన్నెలను కన్నుల తాగేసి వందనం చేసేదా వాన విల్లు వంచుకొచ్చి మాలగా మెడలో వేసేదా తేనె వాగు పొంగు తెచ్చి స్నానమే పోసేదా నీ తలలో నీ తలపే తెలిమల్లె పూవు కాదా నా మదిలో నీ మధువే గోదారి నవ్వు కాదా నా కలలే నీవి నా ఇలలో దేవి నిన్నంత దోచి నా కంట దాచి వెన్నంటి ఉండనా ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ చివరికి దేవునికైనా లేదు నీ ధీమా ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ చివరికి దేవునికైనా లేదు నీ ధీమా ఊహలలో విరిసే ఊపిరిలో కలిసే మనసంతా మెదిలి నదిలాగా కదిలి పులకింతలాగా గిలిగింతలాగా మురిపించినావులే ప్రేమ ప్రేమ ఓ ప్రేమ ఎక్కడ ఉంది ఈ మహిమ చివరికి దేవునికైనా లేదు నీ ధీమా
Prema prema o prema O prema o prema Ekkada undi ee mahima Ee mahima ee mahima Chivariki devunikaina ledu Nee dheema Prema prema o prema Ekkada undi ee mahima Chivariki devunikaina ledu Nee dheema Oohalalo virisi Upirilo kalisi Manasantha medili Nadilaaga kadili Pulakintalaga giligintalaga Muripinchinavule Prema prema o prema Ekkada undi ee mahima Chivariki devunikaina ledu Nee dheema Premanika amrutha devathaga Lokamuna chebudama Premakoka adbhutha kovelane Modalu ika pedadama Impu sompu itukalavagaa Chappunika godalu kadadama Hangu rangu rangarinchi Pampikalu cheddama Ee manasu ee mamatha Manasaara chupudama Ee thanuve thanakichi Mana pongu chupudama Ee jagame thanadi Thana varame manadi Mana jantaninka Thana panta antu Kantlona dachada Prema prema o prema Ekkada undi ee mahima Chivariki devunikaina ledu Nee dheema Chandruniki nuloka pogesi Chandanam addeda Vennelanu kannula thaagesi Vandanam cheseda Vana villu vanchukochi Maalaga medalo veseda Thene vaagu pongu thechi Snaname poseda Nee thalalo nee thalape Thelimalle puvu kaada Naa madilo nee madhuve Godari navvu kada Naa kalale neevi Naa ilalo devi Ninnantha dochi Naa kanta daachi Vennanti undana Prema prema o prema Ekkada undi ee mahima Chivariki devunikaina ledu Nee dheema Prema prema o prema Ekkada undi ee mahima Chivariki devunikaina ledu Nee dheema Oohalalo virisi Upirilo kalisi Manasantha medili Nadilaaga kadili Pulakintalaga giligintalaga Muripinchinaavule Prema prema o prema Ekkada undi ee mahima Chivariki devunikaina ledu Nee dheema
  • Movie:  Kabaddi Kabaddi
  • Cast:  Jagapati Babu,Kalyani
  • Music Director:  Chakri
  • Year:  2003
  • Label:  Aditya Music