పోవ్వల్లే న ప్రేమ తేనూరును
ఆ నింగి తేనెలు కురిపించును
చిట్టమ్మ చిట్టమ్మ
కళ్ళలో ఏంటమ్మా
ఆకాశమేలే ఇక చిరుజల్లు ఉందా
ఏ గాయమెంతగా అది మని పొద
చిట్టమ్మ చిట్టమ్మ
కళ్ళలో ఏంటమ్మా
న దేహమంతా ని ప్రేమ తావే
కల్లలు ఏమంర్చేలా
ఎడమైన ప్రేమ తాకింది మంట
దూరాలు పెరిగెను లే
నది లాంటి ప్రేమే ప్రయాణాలు అపి
ఓ ఎండమావైనది
కళలన్ని కరిగి చేజారగానే
కలతేమో బ్రతుకైనది
చిట్టమ్మ చిట్టమ్మ
కళ్ళలో ఏంటమ్మా
ఆకాశమేలే ఇక చిరుజల్లు ఉందా
ఏ గాయమెంతగా అది మని పొద
ఏ తీగ వీణ పలికించకుండా
రాగాలు వినిపించవే
సిసిరాన వాడే చిగురాకు లాగా
న ప్రేమ మోదైనదే
ఏ జాలి లేని విధి రాత కూడా
చేసింది ఏ గాయమే..
ముడి వేయకుండా ముగిసింది నాడే
ఏ ప్రేమ అధ్యాయమే
చిట్టమ్మ చిట్టమ్మ
కళ్ళలో ఏంటమ్మా
ఆకాశమేలే ఇక చిరుజల్లు ఉందా
ఏ గాయమెంతగా అది మని పొద
చిట్టమ్మ చిట్టమ్మ
కళ్ళలో ఏంటమ్మా
Povvalle na prema thenurunu
a ningi thenellu kuripinchunu
Chittamma Chittamma
Kallalo yentamma
Akasamele ika chirujallu undha
Ye gayamentahaina adhi mani podha
Chittamma Chittamma
Kallalo yentamma
Na dehamantha ni prema thave
Kallalu yemanrchele
Yedamaina prema thakindhi mantai
Dhooralu perigenu le
Nadhi lanti preme payanalu api
o yendamavainadhi
Kallalanni karigi chejaragane
kalathemo brathukainadhi
Chittamma Chittamma
Kallalo yentamma
Akasamele ika chirujallu undha
Ye gayamentahaina adhi mani podha
Ye theega veena palikinchakunda
raagalu vinipinchave
Sisirana vade chiguraku laga
Na prema modainadhe
Ye jali leni vidhi ratha kuda
chesindhi e gayamee..
Mudi veyakunda mugisindhi nade
e prema adhyayame
Chittamma Chittamma
Kallalo yentamma
Akasamele ika chirujallu undha
Ye gayamentahaina adhi mani podha
Chittamma Chittamma
Kallalo yentamma