• Song:  Kaadhal Kurise
  • Lyricist:  Suresh Banisetti
  • Singers:  Manish Kumar,Vyshu Maya

Whatsapp

కాదల్ కురిసే కాదల్ కురిసే కాదల్ కురిసే ఏదేదో జరిగిందే మరి నాలో మనసంతా ఎగిరిందే మేఘాల్లో మంచేదో మురిసిందే మరి మే లో మైమేదో దాగుందే చెలి నీలో నువ్వు తప్ప ఇంకో లోకం లేనే లేనంతలా నన్నిలాగ కమ్మేస్తుంటే నువ్వింతలా ఊపిరాగి పోతున్నట్టు ఉందే ఇలా నీ వైపే చూస్తుంటే చూస్తూనే ఉండిపోనా నీ వెంటే వస్తుంటే నా దారే మరిచిపోనా నీ కాటుక కళ్ళే చూస్తే కాదల్ కురిసే కాదల్ కురిసే ఆకాశం అంచున మీద కూర్చుందీ మనసే నీ కాటుక కళ్ళే చూస్తే కాదల్ కురిసే కాదల్ కురిసే నీ ఊహల నగరంలోకి వచ్చానే వరసే ఒక్క చిన్న మాటైనా చెప్పలేకపోతున్న మెహబూబా మెహబూబా ఒక్క చిన్న మాటైనా చెప్పలేకపోతున్న మెహబూబా మెహబూబా చెప్పకుండ నాలోనా దాచలేకపోతున్నా దిల్ రూబా దిల్ రూబా నా చుట్టుపక్కలా ఎన్ని వింతలు కనిపించినా నా చూపు ఎప్పుడు నిన్ను దాటి పోదంటూ ఉన్నా నువ్ పడేసెళ్ళిపోతే ప్రేమలోనా ఎలా ఉండగలనే నిన్ను వీడి నేనే నీ వైపే చూస్తుంటే చూస్తూనే ఉండిపోనా నీ వెంటే వస్తుంటే నా దారే మరిచిపోనా ఏదేదో జరిగిందే నిమిషంలో నా ప్రాణం మునిగింది తమకంలో నీ గురించే ఆలోచిస్తూ ఉందే నా ఊపిరి నిన్న మొన్న లేదే ఈ వైఖరి దీని పేరే ప్రేమంటారా ఏమో మరి నీ వైపే చూస్తుంటే చూస్తూనే ఉండిపోనా నా వెంటే నువ్వుంటే లోకాన్నే మరిచిపోనా నీ కాటుక కళ్ళే చూస్తే కాదల్ కురిసే కాదల్ కురిసే ఆకాశం అంచున మీద కూర్చుందీ మనసే నీ కాటుక కళ్ళే చూస్తే కాదల్ కురిసే కాదల్ కురిసే నీ ఊహల నగరంలోకి వచ్చానే వరసే
Kaadhal Kurise Kaadhal Kurise Kaadhal Kurise Edhedho Jarigindhe Mari Naalo Manasantha Egirindhe Meghaallo Manchedho Murisindhe Mari May Lo Maimedho Daagundhe Cheli Neelo Nuvvu Thappa Inko Lokam Lene Lenanthala Nannilagaa Kamesthunte Nuvvinthalaaa Oopiraagi Pothunatu Unde Ilaa Neevaipee Choosthuntee Choosthunee Undiponaa Nee Ventee Vasthuntee Naa Daare Marachi Poonaaa Nee Katuka Kalle Chooste Kaadhal Kurise Kaadhal Kurise Aakasham Manchula Meedha Kurchundi Ee Manasee Nee Katuka Kalle Chooste Kaadhal Kurise Kaadhal Kurise Nee Ohala nagaramlo ki Vache Ee varasey Okka Chinna Mataina Chepalekapothuna Mehabooba Mehabooba Okka Chinna Mataina Chepalekapothuna Mehabooba Mehabooba Chepakunda Naalona Dhachalekapothuna Dilruba Dilruba Naa Chutu Pakkala Inni Vinthalu Kanipichina Naa Choopu Eppudu Ninu Daati Podanantuunna Nuvvu Padeselipothey Premalona Yela Undagalane Ninu Veedi Nene Neevaipee Choosthuntee Choosthunee Undiponaa Nee Ventee Vasthuntee Naa Daare Marachi Poonaaa Ededo Jariginde Nimishamlo Naa Pranam Muniginde Thamakamlo Oooo Nee Gurinchi Alochisthu Undi Naa Oopiri Ninna Monna Ledhe Ee Vaikari Dheene Pere Premantara Emo Mari Neevaipee Choosthuntee Choosthunee Undiponaa Naa Ventee Nuvvunte Lokane Marachipoonaaa Nee Katuka Kalle Chooste Kaadhal Kurise Kaadhal Kurise Aakasham Anchuna Meda Kurchundi Manasey Nee Katuka Kalle Chooste Kaadhal Kurise Kaadhal Kurise Ne Uhala Nagaramloki Vachane Varasey
  • Movie:  Kaadhal Kurise
  • Cast:  Mehaboob Dilse,Sri Satya
  • Music Director:  Manish Kumar
  • Year:  2024
  • Label:  Mehaboob Dil Se