• Song:  Osey Osey
  • Lyricist:  Sri Mani
  • Singers:  Jessi Gift

Whatsapp

ఓ లవ లవ లవ లవ లవ లవ కోపించుకొకే తేనె కళ్ళ పాలకోవా ఓ లవ లవ లవ లవ లవ లవ మూతి ముడుచుకోకు మార్చ్ నెల్లో మల్లె పూవా హే పోలీస్ ఓడే బండి సైరెన్ ల అంబులెన్సు గాడి హార్న్ ల లౌడ్ స్పీకర్ ఎదో మింగావనెంతగా ఏంటి ఈ గోల ప్రేమ పుండు మీద కరం పెట్టి గుండె అంచుకేమో దారం కట్టి ఇష్టమొచ్చినట్టు దాన్నే ఎగరెయ్యకే ఆలా ఇలా ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉరేసి ఎళ్ళిపోకే ఒసేయ్ ఒసేయ్ నన్ను పారేసి పారిపోకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని ఉరేసి ఎళ్ళిపోకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని పారేసి పారిపోకే ఓ లవ లవ లవ లవ లవ లవ కోపించుకొకే తేనె కళ్ళ పాలకోవా నువ్వెంతలేనిదే టెంపుల్ కెళితే తిట్టి పంపడా గాడ్ ఏఏ నువ్వు తోడు లేనిదే పబ్ కి పోతే నో ఎంట్రీ బోర్డు -ఏఏ సింగల్ గ నన్ను ఆ మిర్రర్ చూస్తే ఎర్రర్ అంటూ తిడతాదే నా సొంత నీడే నను పోల్చుకోలేక తికమక పడతాదే ఉప్పు లేని పప్పు చారుల స్టెప్పులేయ్యని చిరంజీవిల నువ్వు లేకపోతే పిల్ల దిక్కే నాకు దక్కేదెలా ఒసేయ్ ఒసేయ్ నన్ను ఉతికేసి ఆరేయకే ఒసేయ్ ఒసేయ్ నన్ను పిండేసి పారెయ్క్ ఒసేయ్ ఒసేయ్ ఇడిని ఉతికేసి ఆరేయకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని పిండేసి పారెయ్క్ నువ్వు క్రికెట్ ఆడితే ఒక్కో టికెట్ -ఉ లక్ష పెట్టి కొంటనే నువ్వు అవుట్ అంటే ఆ అంపైర్ పైనే కక్షే కడతానే నీ నవ్వుకోసమై క్యూలో ఉండే కోటి మందిని నేనే నువ్వు ఏడిపించిన నిను నవ్వించే ఏకైక జోకర్ నే మందు ఉంది హార్ట్ ఫెయిల్ కె మంది ఉంది లవ్ ఫెయిల్ కె పండు ల ఉన్నోడిని పేషెంట్ ల మార్చెయ్యాకే ఒసేయ్ ఒసేయ్ నన్ను చింపేసి పారబోయకే ఒసేయ్ ఒసేయ్ నన్ను చంపేసి పాతరేయకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని చింపేసి పారబోయకే ఒసేయ్ ఒసేయ్ ఇడిని చంపేసి పాతరేయకే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O lava lava lava lava lava lava Kopinchukoke thene kalla palakova O lava lava lava lava lava lava Moothi muduchukoke March nello malle poova Hey police ode bandi siren la Ambulance gaadi horn la Loud speaker edo Mingavanenthaga enti ee gola Prema pundu meeda karam petti gunde Anchukemo daaram katti Istamochinattu danne Egareyyake ala ilaa Osey osey nannu uresi ellipoke Osey osey nannu paresi paripoku Osey osey idini uresi ellipoke Osey osey idini paresi paripoku O lava lava lava lava lava lava Kopinchukoke thene kalla palakova Nuvventalenide temple kelithe Thitti pampada god e Nuvu thodu lenidhe Pub ki pothe no entry board-e Single ga nannu Aa mirror chusthe Error antu thidathadhe Na sontha neede Nanu polchukoleka Thikamaka padathaade Uppu leni pappu chaaru la Steppuleyyani chiranjeevi la Nuvvu lekapothe pilla Dikke naaku dakkedela Osey osey nannu uthikesi aareyke Osey osey nannu pindesi paareyke Osey osey idini uthikesi aareyke Osey osey idini pindesi paareyke Nuvu cricket aadithe Okko ticket-u Aksha petti kontane Nuvu out ante Aa umpire paine Kakshe kadathane Nee navvukosamai queue lo unde koti mandini nene Nuvu edipinchina ninu navvinche Ekaika joker ne Mandhu undi heart fail ke Mandhi undhi love fail ke Pandu la unnodini patient la maarcheyyake Osey osey nannu chimpesi paraboyke Osey osey nannu champesi pathareyke Osey osey idini chimpesi paraboyke Osey osey idini champesi pathareyke

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Julai
  • Cast:  Allu Arjun,Ileana D'Cruz
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2012
  • Label:  Aditya Music