నాను ఎడపుడితే నీకెంటన్నాయ్
నన్ను ఎట్టగుంటే నీకెంటన్నాయ్
నానేటి సేతే నీకెంటన్నాయ్
సిర్రాకు పెట్టకన్నాయ్
నే దమ్ము కొడితే నీకెంటన్నాయ్
నే డప్పు కొడితే నాకేంటనోయ్
నే కన్ను కొడితే నీకెంటన్నాయ్
కొట్టానో పళ్ళు రాలతాయ్
నా షీర్ట్ కెన్నీ బొత్తాలున్నాయ్
ఒంటి కెన్నీ టీకాలున్నాయ్
నా జీన్స్ కెన్నీ కన్నాలున్నయ్
సెల్ నెంబర్ కెన్నీ సున్నాలున్నయ్
మా నానాకెన్ని బాకీలున్నాయ్
చెల్లి కెన్నీ రాఖీలున్నాయ్
ఈ తిక్క తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసెయ్
నేనో పక్క జులాయి అయితే నీకెంటన్నాయ్
ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
ఏ పోస్టర్ యెనక ఏ బొమ్ముందో
ఏ ప్లాస్టర్ యెనుక ఏ ధెబ్బుందో
ఏ బంతి యెనక ఏ సిక్సర్ ఉందొ
కొట్టాకే చూడగలవా
ఏ లేబుల్ ఎనక ఏ సరుకుందో
ఏ టేబుల్ ఎన్నక సురుకుందో
యహ ముట్టకుండా చెయ్యెత్త కుండా
నువ్వెట్టా చెప్పగలవా
తెల్లగుంటే జున్ను కాదు
నల్లగుంటే మన్ను కాదు
మెరిసి పోతే గోల్డు కాదు
మాసిపోతే ఓల్డు కాదు
బై లుక్కు చూసి లెక్కలేస్తే తప్పన్నాయి
నన్ను ఆరా తీయడాలు మానేయన్నాయ్
ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
నా పేరు పిప్పరమెంటు నా వొళ్ళంతా కర్రెంటు
నా షేప్ ఏఏ ట్రామ్పెట్టు నా చూపే బుల్లెట్టు
అరెయ్ సక్కార కన్నా స్వీటు
నే లిక్కర్ కన్నా ఘాటు
నా పేస్ బెడ్ లైటు
ఎలిగిస్త మిడ్ నైట్ ఉ
హే ఊరంతా గందరగోళం
రాత్రయితే రంకులా మేళం
చీకటి సింధుల రంజిల తాళం
నాలో హైలైటు
ఉల్ల్లాయి లాయి రావో జులాయి
ఉల్ల్లాయి లాయి సూపిస్త హాయి
నీ లెక్కకేమో నే బేవార్సు
నా లెక్కలోన నే ఏ క్లాసు
నీ గోల నీది నా గొడవ నాది
మనకెందుకంటా క్లాష్
నే మెంటల్గాన్ని నాకేం తెలుసు
నీ చూపుకేమో అది టైంపాస్
హే లెన్సు పెట్టి చూడవచ్చు
నా సీరియస్ నెస్
10 ఫెయిల్ మరి టెండూల్కర్
క్రికెట్ మాస్టర్ కాలేదా
పేపర్ బాయ్ టూ ప్రెసిడెంటు
అబ్దుల్ కలం కదా వినలేదా
ఎవడి ఫేట్ ఉ ఎట్టా వవుంతుందో జంత నాయి
అది తేల్చాలంటే నువ్వు సరిపోవన్నాయి
ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
ఉల్ల్లాయి లాయి మెయిన్ హుం జులాయి
Naanu edapudithe neekentannayi
Naanu ettagunte neekentannayi
Naaneti setha neekentannayi
Sirraaku pettakannayi
Ne dhammu kodithe neekentannayi
Ne dappu kodithe naakentannayi
Ne kannu kodithe neekentannayi
Kottano pallu raalathayi
Naa shirtu kenni botthalunnayi
Onti kenni teekalunnayi
Naa jeans kenni kannalunnayi
Cell number kenni sunnalunnayi
Maa nannakenni baakeelunnayi
Chelli kenni raakheelunnayi
Ee thikka thikka prashnalanni thokkeseyi
Neno pakka julayi aithe neekentannayi
Ulalaayi laayi mein hoon julayi
Ulalaayi laayi mein hoon julayi
Ulalaayi laayi mein hoon julayi
Ulalaayi laayi mein hoon julayi
Ye poster yenaka ye bommundho
Ye plaster yenuka ye dhebbundho
Ye banthi yenaka ye sixer undho
Kottake choodagalavo
Ye label enaka ye sarukundho
Ye table ennaka surukundho
Ya ha muttakunda cheyyetta kunda
Nuvvetta cheppagalavo
Thellagunte junnu kaadhu
Nallagunte mannu kaadhu
Merisi pothe goldu kaadhu
Maasipothe oldu kaadhu
By lukku choosi lekkalesthe thappannayi
Nannu aara theeyadaalu maneyannayi
Ulalaayi laayi mein hoon julayi
Ulalaayi laayi mein hoon julayi
Naa peru pipparamentu naa vollantha currentu
Naa shape e trumpettu naa choope bullettu
Arrey sakkara kanna sweetu
Nee liquor kanna ghaatu
Naa face bed lightu
Yeligistha midnightu
Hey voorantha gandharagolam
Ratraithe rankula melam
Cheekati sindhula ranjila thaalam
Naalo highlightu
Ulalaayi laayi raavo julayi
Ulalaayi laayi soopistha haayi
Nee lekkakemo ne bewarsu
Naa lekkalona ne ye classu
Nee gola needhi naa godava naadhi
Manakendhukanta clashu
Ne mentalganni naakem thelusu
Nee choopukemo adhi timepaasu
Hey lensu petti choodavachu
Naa seriousnessu
10th fail mari tendulkar
Cricketu mastere kaaledha
Paperboy to presidentu
Abdul kalam kadha vinledha
Evadi fate u etta vaunthudo jantha nayi
Adhi thechalante nuvvu saripovannayi
Ulalaayi laayi mein hoon julayi
Ulalaayi laayi mein hoon julayi