• Song:  Hey Chakkani Bike Undi
  • Lyricist:  Sri Mani
  • Singers:  Megha,Tippu

Whatsapp

హే చక్కని బైక్ ఉంది హే పక్కనే పిల్ల ఉంది హే చల్లని గాలుంది అటు లాగింది హే నీకొంచెం పిచ్చి ఉంది హే నాకది నచ్చింది హే నీ మీద మోజాయింది నువ్వు రాజంది హే రయ్యు రయ్యు మంది బైకు సర్రు సర్రు మంది సోకు జివ్వు జివ్వు మంది నాకు కులుకుతో కొట్టమాకు ఏయ్ అడ్డా డడే డడే డువు నిన్ను చూస్తే ఐబాబో ఐ లూస్ మై కంట్రోలు బ్యాక్ సీట్ మీద గాని నువ్వు ఎక్కితే గాలి లోకి లేచిపోద్ది ఫ్రంట్ వీలు నా పెదవి అంచు నుంచి కొంచెం ఎరుపు తీస్తే నీ బైకు ఇక ముట్టుకోదు పెట్రోలు నాఒంటి లోన వోదిగున్న మెరుపు చూస్తే ఉరకలేస్తూ ఎగిరిపోదా వేళా మైళ్ళు నవ్వుతున్న నీ నగుమోము మదినే తుంచిందే గుప్పుమన్న నీ పెర్ఫ్యూము ముక్కునే ముంచిందే ఏ దన్నుమని గుద్దుకుంది ఈడు ముద్దు అంది మోతుకుంది మూడు ఒక్కసారి యేసు చెప్పి చూడు ఆపలేవు నా స్పీయేడు హే చక్కని బైక్ ఉంది హే పక్కనే పిల్ల ఉంది హే చల్లని గాలుంది అటు లాగింది అరేయ్ కాళిదాసు రాసుకున్న బుక్ లోంచి జారీ పడ్డ అందమైన పేజీ నువ్వా దేవదాసు మందు సీసా కిక్కులోంచి పుట్టుకొచ్చి చంపుతున్న మత్తు నువ్వా ఆర్నాల్డ్ అర్మ్స్ నుండి ఊడిపడ్డ ఉక్కులాంటి కండలున్న అందగాడా జేమ్స్ బాండ్ గన్ను లోంచి దూసుకొచ్చే గుండు కున్న స్పీయేడు నంత మింగినోడా రింగు రింగులుగా తిరిగిందే నల్లని నీ జుట్టు చెంగు చెంగుమని ఎగిరిందే నా మనసే నీ చుట్టూ లబ్ డబ్ అంది గుండె రీతేమ్ గేర్ మార్చమంది లవ్వు రధం కుమ్ముతోందే కన్నె మెస్మేరిజం ప్రేమ లోన ఇది సహజం హే చక్కని బైక్ ఉంది హే పక్కనే పిల్ల ఉంది హే చల్లని గాలుంది అటు లాగింది
Hey chakkani bike undhi Hey pakkane pilla undhi Hey challani gaalundhi atu laagindhi Hey neekonchem pichi undhi Hey adhi naaku nachindhi Hey nee meedha mojayindhi nuvvu raajandhi Hey rayyu rayyu mandhi bike u sarru sarru mandhi soku Jivvu jivvu mandhi naaku kulukutho kottamaaku Ey adda dadde dadde doovu choosthe ayibabo l loose my control Back seat meedha gaani nuvvu ekkithe gaali loki lechipodhi front wheelu Naa pedhavi anchu nunchi konchem erupu theesthe Nee bike u ika muttukodhu petrol u Naavonti lona vodhigunna merupu choosthe Urakalesthu egiripodha vela maillu Navvuthunna nee nagumomu madhine thunchindhe Guppumanna nee perfume u mukkune munchindhe Ye dhannumani guddhukundhi eedu Muddhu andhi mothikundhi moodu Okksaari yessu cheppi choodu aapalevu naa speedu Hey chakkani bike undhi Hey pakkane pilla undhi Hey challani gaalundhi atu laagindhi Arey kaalidasu raasukunna book lonchi jaari padda andhamaina page nuvva Devadaasu mandhu seeda kikkulonchi puttukochi champuthunna matthu nuvva Arnold arms nundi oodipadda ukkulaanti kandalunna andhagada James bond gunnu lonchi doosukoche gundu kunna speedu nantha minginoda Ringu ringuluga thirigindhe nallani nee juttu Chengu chengumani egirindhe na manase nee chuttoo Lub dub andhi gunde rythym Gear u marchamandhi lovvu radham Kummuthondhe kanne mesmerism Prema lona idhi sahajam Hey chakkani bike undhi Hey pakkane pilla undhi Hey challani gaalundhi atu laagindhi
  • Movie:  Julai
  • Cast:  Allu Arjun,Ileana D'Cruz
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2012
  • Label:  Aditya Music