నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
నిన్నిప్పుడు చుస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు మున్ముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్లే వీలు
కాలాన్నే తిప్పేసింది లీలా బాల్యాన్ని రప్పించింది వేళా
పెద్దరికాలన్నీ చిన్నబోయేలా పొద్దెరగని మలుపేదో పెరిగేలా
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
నిలబడి చుస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు చిత్రంగా ని వైపల
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళూ రహదార్లు నీలాగా నలువైపులా
భూమి అంత ని పేరంటానికీ బొమ్మరిల్లు కాదా
సమయమంతా ని తారంగానికి సొమ్మశిళ్లిపోదా
చెడైనా తీపావుతుందే ని సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే ని సావాసాన్ని చేసి
చెడైనా తీపావుతుందే ని సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే ని సావాసాన్ని చేసి
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
ఏ ఓ ఏ ఓ ఏ ఓఓఓ ఆ ఏ ఓ ఏ ఓ ఏ ఓఓఓ ఆ
నువ్వేం చూస్తున్న ఎంతో వింతల్లే అన్ని గమనించే ఆశ్చర్యమా
ఏ పని చేస్తున్న ఏదో ఘనకార్యంలాగే గర్వించే పసి ప్రాయమా
చుక్కల్లాన్ని దిగి ని చూపుల్లో కొలువు ఉండి పోగా
చీకటన్నదిక రాలేదే ని కంటి పాపా దాకా
ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
నిన్నిప్పుడు చుస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
కాలాన్నే తిప్పేసింది లీల బాల్యాన్ని రప్పించింది వేళా
పెద్దరికాలన్నీ చిన్నబోయేలా పొద్దెరగని మలుపేదో పెరిగేలా
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu
neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu
Ninnippudu Chuste Chalu Chinnappati Chilipi Kshanalu
Gundello Guvvala Gumpai Vaalu
Neeto Adugeste Chalu Munmunduku Saagavu Kaallu
Untunda Venakaki Velle Veelu
Kaalanne Tippesindi Leela Balyanne Rappinchindi Vela
Peddariqalanni Chinaboyela Podderagani Malupedo Perigela
Neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu
Nilabadi Chustaye Aagi Lellu Selayellu Chitranga Ni Vaipala
Parugulu Teestaye Lechi Rallu Rahadarlu Nilaga Naluvaipula
Bhoomi Anta Ni Perantaniqi Bommarillu Kaada
Samayamanta Ni Taranganiki Somasillipoda
chedaina Teepavtunde Ni Santosham Choosi
Chedu Kuda Chedutunde Ni Saavasanni Chesi
chedaina Teepavtunde Ni Santosham Choosi
Chedu Kuda Chedutunde Ni Saavasanni Chesi
Neeto Unte Inka Konnallu Emavuthayo Yedigina Innellu
A O A O A Ooo Aa A O A O A Ooo Aa
Nuvvem Choostunna Yento Vintalle Anni Gamaninche Ashcharyama
Ye Pani Chestunna Yedo Ganaqaryamlage Garvinche Pasi Prayama
Chukkallanni Digi Ni Choopullo koluvu Undi Poga
Chikatannadika Ralede Ni Kanti Papa Daaka
pratiputa Pandugalage Untundanipinchela
Telisela Nerpetanduqu Nuvve Patashaala