పేర పేర మీసం తోటి గర గర గర గడ్డం తోటి పీడీ పీడీ పిడికిళ్లతోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయోచినాడో యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో అన్నయోచినాడో హుల్చల్ చిందుల్ తెచ్చినాడో అన్నయ్య చుపెయ్ పన్నీరు అన్నయ్య మాటెయ్ దిల్దారు అన్నయ్య మనసెయ్ బంగారు అన్నయ్య నడిచే సర్కారు అన్నయ్య మనకై పుట్టారు అడుగు అడుగున వెన్నె తట్టారు అన్నయోచినాడో యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో అన్నయోచినాడో హుల్చల్ చిందులు తెచ్చినాడో ఒహ్హ్ యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో హుల్చల్ చిందుల్ తెచ్చినాడో ఒహ్హ్ యెలుగుల వెన్నెల్ తెచ్చినాడో హుల్చల్ చిందుల్ తెచ్చినాడో
Pera Pera Meesam Thoti Gara Gara Gara Geedam Thoti Pedi Pedi Pedikilathoti Podi Podi Chesi Adgulathoti Annaochinado Aluguna Vennala Techinado Annaochinado Hulchul Chindulu Techinado Anaya Chupey Paneeru Anaya Matey Dildaru Anaya Manasey Banagru Anaya Nadichey Sarkaru Anaya Manakai Putadu Adugu Aduguna Venne Tataru Annaochinado Aluguna Vennala Techinado Annaochinado Hulchul Chindulu Techinado ohh Verukori Vennalu Techinado Hulchul Chindulu Techinado ohh Verukori Vennalu Techinado Hulchul Chindulu Techinado
Movie: Josh Cast: Karthika Nair,Naga Chaitanya Akkineni Music Director: Sandeep Chowta Year: 2009 Label: Aditya Music