కను ఉన్న కనుపాపకు చూపులు ఉన్న
కను రెప్పలా మాటున ఉన్న
తన చప్పుడు నీదేనా
చూస్తున్న పెదవులపై నవ్వులు ఉన్న
పెదవంచున చిగురిస్తున్నా
అవి ఇపుడు నీవెన్నా
నిజమేనా దూరంగా గమనిస్తున్న
తీరానికి కదిలొస్తున్నా
నా పరుగులు నీవేనా హా
అనుకున్న ఊహలకే రెక్కలు ఉన్న
ఊపిరిలో ఉగిసలు ఉన్న
నా ఆశలు నీవేనా హా హ
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
గాలినే చుట్టేయాల తేలిపోనా
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
గాలినే చుట్టేయాల తేలిపోనా హాయి లోన
హోం ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు
సమస్తాన్ని నెన్నయి నీతో ఉండన ఆ
సంతోషాన్ని నేను ఎలా దాచుకొను
సరాగాల నావై సమీపించన
నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి
మాటలని మూటకట్టి ఈవేళా
నా బుల్లి బుల్లి అడుగులు
అలిబిల్లి ధారులని దాటేలా
నేన్ను ఇంకా నీ దాన్ని ఐయ్యేలా
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
గాలినే చుట్టేయాల తేలిపోనా
హోం మరో జన్మ ఉంటె నిన్నే కోరుకుంటా
మల్లీ మల్లి నీకై ముస్తాబు అవన్న
నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా
నీలో దాచుకుంటూ నన్నే చుడన్న
మన పరిచయం ఒక్కటే
పరి పరి విధము లాలించే
ఆ పరిణయం ఎపుడని
మనసు ఇపుడే ఇపుడే అని ఊరించే
చేయి చేయి కలపమని
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
గాలినే చుట్టేయాల తేలిపోనా
పువ్వులకు రంగెయ్యాల చుక్కలకు మెరుపేయాల
గాలినే చుట్టేయాల తేలిపోనా హాయి లోన