• Song:  Hawwai Thuvvai
  • Lyricist:  Vanamali
  • Singers:  Hemachandra

Whatsapp

హవ్వాయ్ తువ్వాయి నువ్ నా షెహనాయ్ అల్లాయ్ బల్లై ఆడే అమ్మాయి అవ్వై తువ్వాయి నువ్ నా షెహనాయ్ అల్లాయ్ బల్లై ఆడే అమ్మాయి ఈ జాబిలి పాడేనా ఆ జాబిల్లి పాడేనా ఈ జో లాలీ నవ్వేనా లాలి జో లాలీ ఐయ్యేనా పిల్లా డోలా డోలా డోలా డోలా డోలా డోలా ఈ దాగుడు మూతే ఎలా లే లేలమా లే లే హోం లే లేలమా లే లే హే లే లేలమా లే లే హోం లే లేలమా లే లే ఆ పలుగూరి లాగే నీ పరిచయం అయ్యిన నువ్వు మాత్రం నను తరిమే కళవైనవే ఆలుకలు పోయే ఏ గొడవలు ఉన్న ఎద సడిలో చెరగని ఓ గుర్తయినవే నీకే పడిపోయాన నాతోనే నేను వేరై విడి పోయన హోం జతగా ముడివేసేన ఊరించే ఆశే ఎపుడు నీ వోడి చేరేనా హూ పిల్ల డోలా డోలా డోలా డోలా డోలా డోలా ఈ దాగుడు మూతే ఎలా లే లేలమా లే లే హోం లే లేలమా లే లే హే లే లేలమా లే లే హోం లే లేలమా లే లే లే లేలమా లే లే హోం లే లేలమా లే లే హే లే లేలమా లే లే హోం లే లేలమా లే లే కనుమరుగైతే నువ్వు నను విడిపోతే కలతలతో ఈ హృదయం కడలవుతుందే ముడి పడి పోతే మది వెన్నకకు రాధే నిన్ను కనని మరు నిమిషం బ్రతుకే లేదే కలిసే కల తీరేనా నా ప్రేమ ఏదైనా నిజాంమై నిన్ను చేరేనా హోం కరిగే నయనం కాన నువ్వు దూరం అయితే రానా ఎట్టు నేను ఉన్న హూ పిల్ల డోలా డోలా డోలా డోలా డోలా డోలా ఏ దాగుడు మూతే ఎలా లే లేలమా లే లే హోం లే లేలమా లే లే హే లే లేలమా లే లే హోం లే లేలమా లే లే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hawwai thuvvai nuv na shehannai Allai ballai ade ammayi Avvai tuvvai nuv na shehanai Allai ballai ade ammayi E jabili padena aa jabilli padena E jo lali navenaa Lalli jo lali ayenna Pillaa dolaa dola dolaa dola Dola dola ee dhagudu muthe ela Le lelama le le Ho Le lelama le le Hey Le lelama le le Ho Le lelama le le Aa paluguri lage Nee parichayam ayyina Nuvvu matharam nanu tharime kalavainave Aalukalu poye ye godavalu unna Yedha sadilo cheragani o gurthainave Neeke padipoyanna naathone nennu Verai vidi poyana ho Jathaga mudivesina oorinche aashe Epudu nee vadi cheranna hoo Pilla dola dola dola dola Dolaa dola e dhagudu muthe ela Le lelama le le Le lelama le le Le lelama le le Le lelama le le Le lelama le le Le lelama le le Le lelama le le Le lelama le le Kanumarugaithe nuvvu nanu vidipothe Kalathalatho e hrudhayam kadalavuthundhe Mudi padi pothe madhi vennakaku radhe Nenu kalane maru nimisham brathuke ledhe Kalise kala thirenna Naa prema edhainna Nijammai ninnu cheranna ho Karige nayanam kaana Nuvvu dhuram ayithe Ranna yettu nennu unna hoo Pilla dola dola dola dola Dolaa dola e dagudu muthe ela Le lelama le le Ho Le lelama le le Hey Le lelama le le Ho Le lelama le le

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Joru
  • Cast:  Rashi khanna,Sundeep Kishan
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2014
  • Label:  Aditya Music