• Song:  Nuvvu Saara Taguntamanu
  • Lyricist:  masterji
  • Singers:  Nishma

Whatsapp

నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న నువ్వు బీరు తాగుడు మానురన్నో లేకుంటే బాల్చీ తన్నేస్తావురన్న అరేయ్ బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండ్ తాగినా బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు తాగినా జబ్బు పడి నీ వొళ్ళు గబ్బు గబ్బవుతాది నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న ఏ యాది ఆ ఇంటున్నావా ఆ ఆ ఆహ్ తాగినమందు తలకెక్కేనంటే తల్లి చెల్లెల్ని ఆలీ అంటావన్న మత్తు మడుగులో ఎగ పాకినంక కత్తి కోతకే పని పెడతావన్న అరేయ్ బుర్రలో సైతాను గిర్రున తిరిగితే తిరిగితే ఉహ్ బుర్రలో సైతాను గిర్రున తిరిగితే బర్ర బర్ర నాలుగు ముర్డర్లు చేస్తావే ఏం లింగం సమజైతుందా నువ్వు సారా తాగుడు మానురన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్న ఆహ్ మందు గొంతులో దిగ్గబడ్డదంటే ఒంటిలో ఉన్న నీ రక్తం అంత కంటిలోకొచ్చి చేరుకోగానే అరేయ్ కంటి కింది తోలు దిబ్బలాగ ఉబ్బి హొయ్ కంటి కింది తోలు దిబ్బలాగఉబ్బి నంజు రోగం వొచ్చి గుంజుకొని పోతావే నంజు రోగమా అదేంట్రా ముందు ముందు నీకే ఎర్కైతది పో నువ్వు సారా తాగుడు మాను లింగం లేకుంటే సచ్చి ఊరుకుంటావు లింగం ఆగు ఆగర ఇంకా ఏమైతుందో చెప్పరా నీ లివర్ లీకైతదన్న నీ హార్ట్ హైజాకైతదన్న నీ కిడ్నీ కిడ్నప్ అయితదన్న నీ బ్లాడ్డేరు బ్లాడ్ అయితదన్న అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్న ఏం లింగం ఓయ్ అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్న ఆఖరికి నీ బతుకు టీడింగు డింగన్న
Nuvvu sara tagudu manuranno Lekunte sachi urukuntavuranna Nuvvu beeru taagudu manuranno Lekunte balchi tannestavuranna Arey brandy whisky rammu Ye brandu taagina Brandy whisky rammu Ye Brandu taagina Jabbu padi nee vollu Gabbu gabbavtaadi Nuvvu sara tagudu manuranno Lekunte sachi urukuntavuranna Ye yaadi aa intunnava aa aa Ah tagina mandu talakekkenante Talli chellelni aali antavanna Mathu madugalo yega paakinanka Katti kothake pani pedatavanna Arey burralo saitanu girruna tirigite Tirigitee uh Burralo saitanu girruna tirigite Barra barra naalugu murderlu chestave Em lingam samajaitunda Nuvvu sara tagudu manuranno Lekunte sachi urukuntavuranna Ah Mandu gonthulo digabaddadante Ontilo unna nee raktam anta Kantilokochi cherukogaane Arey kanti kindi toolu dibbalaaga ubbi Hoy kanti kindi toolu dibbalaaga ubbi Nanju rogam ochi gunjukoni pothave Nanju rogama adentra Mundu mundu neeke erkaitadi po Nuvvu sara tagudu manu lingam Lekunte sachi urukuntavu lingam Agu agara inka emavtundo cheppara Nee liver leakytadanna Nee heart hyjackytadanna Nee kidney kidnapaytadanno Nee bladder bladaytadanna Anni poyinaka enni mandulu tinna Em lingam Oyyy Anni poyinaka enni mandulu tinna Akhariki nee bathuku teedingu dinganna
  • Movie:  Johnny
  • Cast:  Pawan Kalyan,Renu Desai
  • Music Director:  Ramana Gogula
  • Year:  2003
  • Label:  Aditya Music