• Song:  Naraazu Gakura
  • Lyricist:  masterji
  • Singers:  Ramana Gogula

Whatsapp

మనిషి పుట్టినాక పుట్టింది మతము పుట్టి ఆ మనిషినే వెనక నెట్టింది మతము తల్లి కడుపులో నుండి వెళ్ళినట్టి మనిషి తలచకురా ఏ చెడ్డ గతము నారాజు గాకుర మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ మనరోజు మనకుంది మన్నయా నారాజు గాకుర మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ మనరోజు మనకుంది మన్నయో అనువు కాని చోట నువ్ అధికుడన్న మాట అనవద్దు నంట నన్న వేమన్న గారి మాట వినలేద నువ్వు బేట బంగారు పలుకు మాట హెయ్ నారాజు గాకుర మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ మనరోజు మనకుంది మన్నయో అక్కన్నలు మాదన్నలు తానీషా మంత్రులుగా ఉన్ననాడే రామదాసు రాముని గుడి కట్టెనుగా కులీ కుతుబ్ షాహీ ప్రేమ ప్రేయసికి చిహ్నంగా భాగమతి పేర భాగ్యనగరము నిర్మించెనుగా నవాబులు నిర్మించిన నగరములంటూ నవాబులు నిర్మించిన నగరములంటూ కులమతాల గొడవలు మనకెందుకురన్న ఇంకెందుకురన్న హెయ్ నారాజు గాకుర మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హెయ్ మనరోజు మనకుంది మన్నయా విన్నావా సోదరుడా మొన్న నిమ్స్ దవాఖానలో జరిగినట్టి సంఘటన మానవతకు మచ్చు తునక తన చావుకి ముస్లిము మన హిందూ సోదరులకి ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి మనుషులంత ఒక్కటని శాస్త్రమన్న మనుషులంత ఒక్కటని శాస్త్రమన్న మనుషుల్లో సైతాన్లకు పట్టదన్న ఇది పట్టదన్న హెయ్ నారాజు గాకుర మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ మనరోజు మనకుంది మన్నయా పీర్ల పండగ ఒచ్చిందా ఊర్లల్లో మనవాళ్ళు డప్పుల దరువేసుకుంటూ కోలాటాలు ఆడుతారు సదరు పండగ ఒచ్చిందా పట్నంలో ప్రతివారు దున్నపోతులాడిస్తూ దిల్ ఖుషీలు చేస్తుంటరు ఎవడేమి అంటే మనకేమిటన్నా ఎవడేమి అంటే మనకేమిటన్నా జాషువా విశ్వనరుడు నువ్వేరన్నా ఎప్పుడు నువ్వేరన్నా హెయ్ నారాజు గాకుర మా అన్నయా నజీరు అన్నయా ముద్దుల కన్నయా హొయ్ మనరోజు మనకుంది మన్నయా నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు మా ధర్మం భేష్ అంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు దేవునిలా దోచేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Manishi puttinaka puttindi mathamu Putti aa manishine venaka nettinidi mathamu Thalli kadupolo nundi vellinatti manishi Talachakura ea chedda gathamu Naraazu gakura ma annaya Nazeeru annaya Muddula kannaya Hoy mana roju manakundi mannayaa Naraazu gakura ma annaya Nazeeru annaya Muddula kannaya Hoy mana roju manakundi mannayoo Anuvu kaani chota Nuv adhikudanna maata Anavaddu nanta nanna Vemanna gari maata Vinaleda nuvvu beta Bangaaru paluku maata Hey naraazu gakura ma annaya Nazeeru annaya Muddula kannaya Hoy mana roju manakundi mannayoo Akkannalu maadannalu Taaneesha mantruluga Unnanaade ramadasu Raamuni gudi kattenuga Quli qutub shahi prema Preyasiki chihnamga Bhagamati pera Bhagyanagaramu nirminchenuga Nawabulu nirminchina nagaramulantuu Nawabulu nirminchina nagaramulantuu Kulamataala godavalu manakendukuranna Inkendukuranna Hey naraazu gakura ma annaya Nazeeru annaya Muddula kannaya Hoy mana roju manakundi mannaya Vinnava sodaruda Monna nimsu davakhanalo Jariginatti sanghatana Manavathaku machutonaka Tana chaavuki muslimu Mana hindu sodarulaki Pranadanaminchhindu Tana kidneylanu teesi Manashulanta okkatani shastramanna Manashulanta okkatani shastramanna Manshullo saitanlaku pattadanna Idi pattadanna Hey naraazu gakura ma annaya Nazeeru annaya Muddula kannaya Hoy mana roju manakundi mannayaa Peerla pandaga ochinda Oorlallo manavallu Dappula daruvesukuntu Kolatalu aadutaru Sadaru pandaga ochinda Patnamlo prativaru Dunnapotuladistu Dil khushilu chestuntaru Evademi ante manakemitanna Evademi ante manakemitanna Jashua vishwanarudu nuvveranna Eppudu nuvveranna Hey naraazu gakura ma annaya Nazeeru annaya Muddula kannaya Hoy mana roju manakundi mannaya Nammoddu nammodurannno nayakuni Gummaniki uri teestadammo namminonni Nammoddu nammodurannno nayakuni Gummaniki uri teestadammo namminonni Thana brathukulo velugu koraku nayakudu Mana deepalu arpesthadammo nayakudu Thana brathukulo velugu koraku nayakudu Mana deepalu arpesthadammo nayakudu Maa devudu goppantadammo nayakudu Maa dharmam besh antadammo nayakudu Maa gudilo mokkantadammo nayakudu Maa prarthana cheyantadammo nayakudu Devunlanaddanga petti nayakudu Devunla dochestadammo nayakudu Adhikaram tana padavi koraku nayakudu Matakalaham mantestadammo nayakudu Matakalaham mantestadammo nayakudu Matakalaham mantestadammo nayakudu Matakalaham mantestadammo nayakudu Matakalaham mantestadammo nayakudu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Johnny
  • Cast:  Pawan Kalyan,Renu Desai
  • Music Director:  Ramana Gogula
  • Year:  2003
  • Label:  Aditya Music