• Song:  Nammoddu Nammodu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Ramana Gogula

Whatsapp

నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని నమ్మొద్దు నమ్మొద్దురన్నో నాయకుని గుమ్మానికి ఉరి తీస్తాడమ్మో నమ్మినోన్ని తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలు ఆర్పేస్తాడమ్మో నాయకుడు మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు మా ధర్మం భేష్ అంటాడమ్మో నాయకుడు మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు మా ప్రార్థన చేయంటాడమ్మో నాయకుడు దేవుళ్లనడ్డంగా పెట్టి నాయకుడు దేవునిలా దోచేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు మతకలహం మంటేస్తాడమ్మో నాయకుడు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nammoddu nammodurannno nayakuni Gummaniki uri teestadammo namminonni Nammoddu nammodurannno nayakuni Gummaniki uri teestadammo namminonni Thana brathukulo velugu koraku nayakudu Mana deepalu arpesthadammo nayakudu Thana brathukulo velugu koraku nayakudu Mana deepalu arpesthadammo nayakudu Maa devudu goppantadammo nayakudu Maa dharmam besh antadammo nayakudu Maa gudilo mokkantadammo nayakudu Maa prarthana cheyantadammo nayakudu Devunlanaddanga petti nayakudu Devunla dochestadammo nayakudu Adhikaram tana padavi koraku nayakudu Matakalaham mantestadammo nayakudu Matakalaham mantestadammo nayakudu Matakalaham mantestadammo nayakudu Matakalaham mantestadammo nayakudu Matakalaham mantestadammo nayakudu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Johnny
  • Cast:  Pawan Kalyan,Renu Desai
  • Music Director:  Ramana Gogula
  • Year:  2003
  • Label:  Aditya Music