నాలో నువ్వొక సగమై
నేనొక సగమై
చెరొక సగమై నిలిచే
ఇలా ఒకరికొకరై
ఒకే ఒకరై
చివరి వరకు కలిసే
కలసిన మనసుల బంధం పెళ్లి
కమనీయం ఈ పెళ్లి
ఒక మాటగా ఒక బాటగా
ఒక గూటికి పయనం పెళ్లి
నాలో నువ్వొక సగమై
నేనొక సగమై
చెరొక సగమై నిలిచే
ఇలా ఒకరికొకరై
ఒకే ఒకరై
చివరి వరకు కలిసే
ప్రతీ చూపు నీ వైపే
ప్రతీ అడుగు నీ జతలోనే
ప్రతీ నవ్వు నీతోనే
ప్రతీ జన్మ నీ ఒడిలోనే
బ్రతుకంత నీకే సొంతమే ఆ
చితికైనా నీతో సిద్ధమే
అని పలికిన మంత్రం పెళ్లి
అనురాగం వెదజల్లి
అక్షింతలే సాక్షాలుగా
వర్షించిన మేఘం పెళ్లి
నాలో నువ్వొక సగమై
నేనొక సగమై
చెరొక సగమై నిలిచే
ఇలా ఒకరికొకరై
ఒకే ఒకరై
చివరివరకు కలిసే హే
నువ్వేనంట నా నేస్తం
నువ్వేనంట నమ్మిన దైవం
నువ్వేనంట ఆధారం
నువ్వేనంట ఆశల తీరం
నాకంటే ఇష్టం నువ్వని ఆ
నీ కష్టనష్టం నాదని
వివరించిన సూత్రం పెళ్లి
విధికైనా ఎదురెళ్లి
నా ప్రాణమే నీ ప్రాణమై
వెలిగించే దీపం పెళ్లి
Nalo nuvvoka sagamai
Nenoka sagamai
Cheroka sagamai niliche
Ila okarikokari
Oke okarai
Chivari varaku kalise
Kalasina manasula bandham pelli
Kamaneeyam ee pelli
Oka maataga oka bataga
Oka gutiki payanam pelli
Nalo nuvvoka sagamai
Nenoka sagamai
Cheroka sagamai niliche
Ila okarikokari
Oke okarai
Chivari varaku kalise
Prati choopu nee vaipe
Prati adugu nee jatha lone
Prati navvu neethone
Prathi janma nee vodi lone
Bratukanta neeke sonthame aa
Chitikaina neetho siddhame
Ani palikina mantram pelli
Anuragam vedajalli
Akshintale sakshaluga
Varshinchina megham pelli
Nalo nuvvoka sagamai
Nenoka sagamai
Cheroka sagamai niliche
Ila okarikokari
Oke okarai
Chivari varaku kalise hey
Nuvvenanta naa nestham
Nuvvenanta nammina daivam
Nuvvenanta aadharam
Nuvvenanta aashala theeram
Naakante istam nuvvani aa
Nee kastanastam naadani
Vivarinchina sutram pelli
Vidhikaina edurelli
Naa praname nee pranamai
Veliginche deepam pelli