• Song:  Ee Reyi Teeyanidi
  • Lyricist:  Ramana Gogula
  • Singers:  Nandhitha,Hariharan

Whatsapp

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి ఓ వరములా దొరికెనీ పరిచయం నా మనసులో కురిసెనే అమృతం నా నిలువునా అలలయే పరవశం నీ చెలిమికే చేయని అంకితం కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి నీ ఊపిరి వెచ్చగా తగలని నా నుదుటిపై తిలకమై వెలగని నా చూపులే చల్లగా తాకని నీ పెదవిపై నవ్వుగా నిలవని ఆశలకే ఆయువుగా మారెను నీ స్నేహం ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది ఇంతకు మించి ఏమున్నది
Ee reyi teeyanidi Ee chirugaali manasainadi Ee haayi maayanidi Intaku minchi emunnadi Evevo korikalu yedhalo Jhummani antunnavi Aa konte mallikalu Allana daagi vintunnavi Oo varamula dorikenee parichayam Naa manasulo kurisene amrutham Naa niluvuna alalaye paravasam Nee chelimike cheyani ankitham Korukune teeramuga Aagenu ee nimisham Evevo korikalu yedhalo Jhummani antunnavi Aa konte mallikalu Allana daagi vintunnavi Nee oopire vecchaga tagalani Naa nudutipai tilakamai velagani Naa choopule challaga taakani Nee pedavipai navvuga nilavani Aashalake aayuvuga Marenu nee sneham Ee reyi tiyanidi Ee chirugali manasainadi Ee hayi mayanidi Inthaku minchi emunnadi Inthaku minchi emunnadi Inthaku minchi emunnadi
  • Movie:  Johnny
  • Cast:  Pawan Kalyan,Renu Desai
  • Music Director:  Ramana Gogula
  • Year:  2003
  • Label:  Aditya Music