ఓం
ధృవం తేరా జ వరుణో
ధృవం దేవో బ్రహస్పతిః
ధృవం త ఇంద్రాస్క్ అగ్నిశ్చ
రాష్ట్రం ధారయతాం ధృవం
ధర్మార్ధ కామములలోన ఏనాడు
నీతోడు ఎన్నడూ నే విడిచిపోను
ఈ బాస చేసి ఇక నిండు నూరేళ్లు
నీ నీడనై నిలిచి కాపాడుతాను
నీ నీడనై నిలిచి కాపాడుతాను
Om
Dhruvam tera ja varuno
Dhruvam devo bruhaspatihi
Dhruvam ta indrashc agnishcha
Rastram dharayatam dhruvam
Dharmardha kaamamulalona eanaadu
Neetodu ennadu ne vidichiponu
Ee baasa chesi ika nindu nurellu
Nee needanai nilichi kaapaadutaanu
Nee needanai nilichi kaapaadutaanu