• Song:  Pori Masala Pori
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Nivin Bedfrod,Sharanya Gopinath

Whatsapp

టేక్ ఆఫ్ అయి పోనీ పోనీ రొమాంటిక్ జర్నీ జర్నీ గాలక్సీ అంచుల్లోకి హైజాక్ చేసేయి అందాన్ని లాగిన్ అయి పోనీ పోనీ ట్యూన్ ఇన్ అయి పోనీ పోనీ మ్యాన్లీ కౌగిల్లోన లాక్ అయి పోనీ ప్రాయాని నేనేమో బటర్ఫ్లై రంగుల్లో తయారై నీకోసం వచ్చేస్తున్నా రయ్య రయ్య రయ్య రాయి తూ మేర ఫన్ గెడై తూ మేర లవ్ బర్డ్ అయి నాకోసం నెవెర్ బిఫోర్ మేజిక్ ఏదో చూపించే పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ క్లైమేట్ ఏమో క్రేజీ గ ఉంది నీతో ఈ కంపెనీ బాగుంది టైం ప్లీజ్ ఉ పక్క ఉంది క్యూపిడ్ కుడి కన్నె అదిరింది పిల్ల పిల్ల సిండ్రెల్లా ఒళ్ళో వాలింది థౌసండ్ వాలా థండర్ ల దిల్ లో పేలింది కిర్రాకు ఆడం ఇవే జోడి మనది పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ టెంప్ట్ అయి పోయా మెల్ట్ అయి పోయా గర్మ గరం గాలి సోకి ఫిక్స్ అయ్యి పోయా మిక్స్ అయ్యి పోయా సిల్లీ సిగ్గున కంచె దూకి నీలి నీలి కలలెన్నో రేగాయి నీలో తేలి తేలి పోతున్న మస్తీ మిరకిల్ లో అడిగిండిచ్చే టచ్ స్క్రీన్ ఏ ఉంది నీ నడుముంపుల్లో పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ
Take off ayi poni poini Romantic journey journey Galaxy anchilloki hijack chesei andaani Login ayi poni poni Tune in ayi poni poni Manly kougillona lock ayi poni praayani Nenemo butterfly rangullo thayyarai Neekosam vacchestunna rayya rayya rayya rai Tu mera fun gidai tu mera lovebird ayi Naakosam never before magic yedho chupinchey Pori masala pori mai hoon tera ferrari Jolly jolly ga chestha nee tho savari Pori masala pori mai hoon tera ferrari Jolly jolly ga chestha nee tho savari Climate emo crazy ga undi Neetho ee company bagundi Time pelase u pakka undi Cupid kudi kanne adhirindi Pilla pilla cindrella ollo vaalindi Thousand waala thunder la dil lo pelindi Kirraku adam eve jodi manadi Pori masala pori mai hoon tera ferrari Jolly jolly ga chestha nee tho savari Pori masala pori mai hoon tera ferrari Jolly jolly ga chestha nee tho savari Tempt ayi poya melt ayi poya Garma garam gaali soki Fix ayyi poya mix ayyi poya Silly siggana kanche dooki Neeli neeli kalalenno regayi neelo Theli theli potunna masti miracle lo Adigindicche touch screen e undi Nee nadumumpullo Pori masala pori mai hoon tera ferrari Jolly jolly ga chestha nee tho savari Pori masala pori mai hoon tera ferrari Jolly jolly ga chestha nee tho savari
  • Movie:  Jil
  • Cast:  Gopi Chand,Rashi khanna
  • Music Director:  Ghibran
  • Year:  2015
  • Label:  Junglee Music Company